Reading Time: < 1 minute

జమ్మూ, శ్రీనగర్ ప్రాంతాల్లో పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు నేడు పర్యటించనున్నారు.

గత వారం పాక్ డ్రోన్లు అక్కడి ఎయిర్పోర్టులపై దాడులకు యత్నించిన క్రమంలో ఆయన భద్రతాపరమైన అంశాలు పరిశీలించనున్నారు. ఇక నుంచి ఆయా ఎయిర్పోర్టుల్లో సెక్యూరిటీ ఏర్పాట్లు తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.