class="wp-singular post-template-default single single-post postid-37 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్ రావు అనడంలో ఆశ్చర్యం లేదని సీఎం రేవంత్ అన్నారు.

మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ ‘ఆ కుటుంబంలో ఎవరి నాయకత్వమైనా తేడా ఏముంది? బిల్లా అయినా రంగా అయినా ఒకటే కదా. దళితునికి బీఆర్ఎస్ నాయకత్వం ఇస్తే మేలని అనుకోవాలి. కేసీఆర్ ఎలాగో అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి దళితునికి ప్రతిపక్ష నేత పదవి ఇస్తే బాగుంటుంది’ అని వ్యాఖ్యానించారు.