class="wp-singular post-template-default single single-post postid-479 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి గెస్ట్ హౌస్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై స్వల్పంగా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.