ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు తమ అధికారిక పనుల్లో ChatGPT, Deep Seek వంటి ప్రజాదరణ పొందిన AI టూల్స్‌ను ఉపయోగించవద్దని హెచ్చరించింది.
ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ముఖ్యమైన అడ్వైజరీ విడుదల చేసింది. ప్రభుత్వ పరికరాలు, సిస్టమ్స్‌పై ఈ టూల్స్ వినియోగాన్ని పరిమితం చేస్తూ ఆంక్షలు విధించింది.
ప్రభుత్వ డేటా గోప్యత, సమాచార భద్రతకు ముప్పు ఏర్పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. సున్నితమైన లేదా రహస్య సమాచారాన్ని AI టూల్స్‌లో నమోదు చేస్తే అది అనధికారులకు చేరే ప్రమాదం ఉందని పేర్కొంది.
ప్రభుత్వ సమాచారాన్ని రక్షించడం ఉద్యోగుల బాధ్యత అని కేంద్రం స్పష్టం చేసింది. ఇదే సమయంలో సైబర్ నిపుణులు కూడా వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను AI టూల్స్‌లో అప్‌లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలుReading Time: < 1 minute15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 30 వారాల గర్భంతో బాధపడుతున్న మైనర్‌కు అబార్షన్ అనుమతిపై కేంద్ర… Read more: Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి… Read more: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ఇందిరాదామోదరాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం అష్టావింశతి మహాయుగే కలియుగం: 5128… Read more: నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితేReading Time: < 1 minuteముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.… Read more: Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…Reading Time: < 1 minuteఅస్సాంలోని పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల యువతి తన తల్లిని హత్య చేసిన కేసు ప్రాంతంలో… Read more: Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…





