విడాకుల అనంతరం భరణం కోరడం సాధారణమే కానీ, చైనాలో చోటుచేసుకున్న ఓ విచిత్ర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తనతో బ్రేకప్ చెప్పిన ప్రియురాలి నుంచి తాను ఖర్చు చేసిన డబ్బు తిరిగి ఇవ్వాలని ఓ యువకుడు కోర్టును ఆశ్రయించాడు.
ఆమె ఎక్కువగా తినేదని, కలిసి ఉన్న సమయంలో ఆహారం తదితర అవసరాల కోసం సుమారు 30 వేల యువాన్లు ఖర్చయ్యాయని అతడు వాదించాడు.
ఒకే గ్రామానికి చెందిన వీరికి మాట్రిమొని వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పడి, కొంతకాలం డేటింగ్ తర్వాత పెళ్లికి సిద్ధమయ్యారు. సంప్రదాయం ప్రకారం వధువుకు 20 వేల యువాన్లు ‘బ్రైడ్ ప్రైస్’గా ఇచ్చారు.
అయితే విభేదాలతో పెళ్లి రద్దైంది. కేసు విచారించిన కోర్టు, ప్రేమలో చేసిన ఖర్చులు తిరిగి కోరడం సరికాదని పేర్కొని యువకుడి పిటిషన్‌ను తిరస్కరించింది. అయితే బ్రైడ్ ప్రైస్‌లో సగం మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని ప్రియురాలిని ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలుReading Time: < 1 minute15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 30 వారాల గర్భంతో బాధపడుతున్న మైనర్‌కు అబార్షన్ అనుమతిపై కేంద్ర… Read more: Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి… Read more: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ఇందిరాదామోదరాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం అష్టావింశతి మహాయుగే కలియుగం: 5128… Read more: నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితేReading Time: < 1 minuteముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.… Read more: Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే




