class="archive category category-technology category-17 wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup hfeed ta-hide-date-author-in-list" >

Category: Technology

Tech World ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇంటర్నెట్ దేశాలు ఇవే!

Reading Time: 2 minutesTech World నేటి డిజిటల్ యుగంలో విద్యుత్తుతో పాటు ఇంటర్నెట్ కూడా అత్యవసర సేవగా మారింది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇంటర్నెట్ ధరలు ఒకేలా ఉండవు. కొన్ని దేశాల్లో హై-స్పీడ్ డేటా చాలా తక్కువ ధరకే…

రోజువారీ జీవితంలో AI వినియోగం: ఎంతవరకు మంచిది? సైడ్ ఎఫెక్ట్స్‌పై నిపుణుల హెచ్చరిక

Reading Time: 2 minutesఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రస్తుతం మన రోజువారీ జీవితంలో వేగంగా భాగమవుతోంది. మొబైల్ యాప్స్ నుండి ఆఫీస్ పనుల వరకు, విద్య నుండి వ్యాపారం వరకు ప్రతీ రంగంలో AI వినియోగం పెరుగుతోంది. అయితే, ఈ టెక్నాలజీని…

గూగుల్ కీలక నిర్ణయం: Firebase Studio సేవలను నిలిపివేత

Reading Time: < 1 minuteటెక్నాలజీ దిగ్గజం Google తన AI ఆధారిత డెవలప్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ Firebase Studioను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ప్రారంభమైన కొద్దికాలంలోనే ఈ సేవను మూసివేయడం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. Firebase Studioను డెవలపర్లకు సులభంగా AI…

స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అమెజాన్ రీఎంట్రీ.. ‘AI ఫోన్’తో దిగ్గజాలకు సవాల్!

Reading Time: 2 minutesటెక్ ప్రపంచంలో మరో ఆసక్తికరమైన పోటీకి తెరలేవబోతోంది. స్మార్ట్‌ఫోన్ రంగంలో తిరిగి అడుగుపెట్టేందుకు అమెజాన్ సిద్ధమవుతోంది. దాదాపు పదేళ్ల విరామం తర్వాత, ఈసారి పూర్తిగా కొత్త కాన్సెప్ట్‌తో వినియోగదారుల ముందుకు రావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. సాధారణ…

యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ మీ ల్యాప్‌టాప్‌ను ఎలా రక్షిస్తుంది…?

Reading Time: 2 minutesడిజిటల్ యుగంలో సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లు మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. అయితే ఈ పరికరాలను వైరస్‌లు, మాల్వేర్ లేదా…

చిన్నారుల భద్రత కోసం తల్లిదండ్రుల పర్యవేక్షణలో అకౌంట్లు… వాట్సాప్ కొత్త ఫీచర్..

Reading Time: 2 minutesప్రపంచవ్యాప్తంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చిన్నారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 13 ఏళ్లలోపు పిల్లల కోసం “Parent Managed Accounts” అనే ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా…

WhatsApp Group Message History: కొత్త ఫీచర్‌తో గ్రూప్ చాటింగ్ మరింత సులభం

Reading Time: < 1 minuteవాట్సాప్ గ్రూప్ చాటింగ్‌లో కీలకమైన మార్పు వచ్చింది. గ్రూప్‌లో కొత్తగా చేరే సభ్యులు ఇకపై పాత మెసేజ్‌లను మిస్ కావాల్సిన అవసరం లేదు. మెటా తాజాగా “గ్రూప్ మెసేజ్ హిస్టరీ” అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.…

BSNL రూ.449 ప్లాన్: 90 రోజుల చెల్లుబాటు, అపరిమిత కాలింగ్‌తో సూపర్ ఆఫర్

Reading Time: < 1 minuteప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ Bharat Sanchar Nigam Limited తన వినియోగదారుల కోసం రూ.449 విలువైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 90 రోజుల చెల్లుబాటు కలిగిన ఈ ప్లాన్ తక్కువ ఖర్చుతో నంబర్‌ను…

యూట్యూబ్‌లో అన్ని ఛానెళ్లకు ఏఐ ఆటో-డబ్బింగ్ విస్తరణ, 27 భాషల్లో వీడియోలు అందుబాటులోకి

Reading Time: < 1 minuteయూట్యూబ్ ఏఐ ఆధారిత ఆటో-డబ్బింగ్ ఫీచర్‌ను మరింత విస్తరించింది. ఇప్పటివరకు పరిమిత ఛానెళ్లకే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం, ఇప్పుడు అన్ని ఛానెళ్లకు వర్తిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను ఆటోమేటిక్‌గా 27 భాషల్లో డబ్…

30 వేల ఉద్యోగాల తొలగింపు వార్తలపై Oracle స్పష్టం – OpenAI డీల్‌పై క్లారిటీ

Reading Time: 2 minutesOracle కంపెనీపై ఇటీవల మార్కెట్‌లో పెద్ద చర్చ జరిగింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం Oracle సుమారు 30,000 ఉద్యోగాలను తొలగించే అవకాశముందని వార్తలు రావడంతో, దీనిపై కంపెనీ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని కాకపోయినా, తమ…

97 మిలియన్ల ఏళ్ల క్రితమే భూమిపై సహజ GPS! వివరాల్లోకి వెళ్ళితే….

Reading Time: 2 minutesశాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక కీలక ఆవిష్కరణను వెలుగులోకి తీసుకొచ్చారు. భూమి చరిత్రలోనే అత్యంత పురాతనమైన దిశా నిర్ధారణ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలను వారు గుర్తించారు. తాజా పరిశోధనల ప్రకారం, సుమారు 97 మిలియన్ల సంవత్సరాల క్రితమే…

చైనాలో పాత సిమ్ కార్డుల నుంచి లక్షల బంగారం వెలికితీత

Reading Time: < 1 minuteస్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే కొంతకాలానికి అవసరం లేకపోవడం, పాడవడం వంటి కారణాలతో పాత సిమ్ కార్డులను చాలామంది పక్కన పడేస్తుంటారు. కానీ…

వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ… మిషన్ ముందుగానే ముగింపు

Reading Time: < 1 minuteక్రూ-11 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు ఆగస్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్‌ను జనవరి 8న నిర్వహించనున్నట్లు నాసా ముందుగా ప్రకటించింది. వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్‌మన్ సుమారు…

120 ఏళ్లుగా ఆరిపోని బల్బు… ‘సెంటెనియల్ లైట్’ వెనుక అద్భుత రహస్యం…

Reading Time: < 1 minuteప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలు ఉన్నా, దశాబ్దాలుగా ఆరిపోకుండా వెలుగుతున్న ఒకే ఒక్క బల్బు కథ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆధునిక బల్బులే కొద్ది కాలంలో పాడైపోతున్న ఈ రోజుల్లో, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లివర్మోర్ అగ్నిమాపక…

విద్యార్థుల కోసం రూ.20 వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు…

Reading Time: 2 minutesఆన్‌లైన్ క్లాసులు వినడం, అసైన్‌మెంట్లు పూర్తి చేయడం, ప్రాజెక్ట్ వర్క్ చేయడం వంటి పనులకు మొబైల్ ఫోన్ కంటే ల్యాప్‌టాప్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ పిల్లల చదువుకోసం తక్కువ బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్…