సాయంకాల సమయంలో తలుపులు మూయకూడదని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది.
సాయంకాలం పూట జ్యేష్టాదేవి వెనుక ద్వారం వైపునుంచీ, మహాలక్ష్మి సింహద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంద్యా సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీ దేవి ఆగమనానికి స్వాగతం పలకాలి.
ఆ సమయంలో వెనుకవైపు తలుపులు మూసి ఉంచాలి.
