Month: February 2026

వద్దిపేట–పూసుగుప్ప మధ్య బ్రిడ్జి పనుల పరిశీలన, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా | 06-02-2026 చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో, వద్దిపేట–పూసుగుప్ప గ్రామాల మధ్య నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు…

కొత్తగూడెం గడ్డపై ఎగిరేది ఎర్రజెండానే: కూనంనేని సాంబశివరావు

Reading Time: < 1 minuteకొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49,…

మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ విద్యా చందన

Reading Time: < 1 minuteతేదీ : 06-02-2026 జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సూచించారు. శుక్రవారం పాల్వంచలోని అనుబోస్ కళాశాలలో మున్సిపల్…

మహిళల గర్భదారణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Reading Time: < 1 minuteమహిళల గర్భదారణ హక్కులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను బలవంతం చేయలేమని, ముఖ్యంగా మైనర్ బాలికల విషయంలో వారి హక్కులకే అత్యంత ప్రాధాన్యం…

డిజిటల్ మోసాలపై ఆర్బీఐ చర్యలు.. కస్టమర్లకు ఆర్థిక రక్షణ

Reading Time: < 1 minuteఇటీవల బ్యాంకింగ్ రంగంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింకులు, నకిలీ యాప్స్ వంటి పద్ధతుల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకులు…

గ్లామర్ వెనుక గంజాయి ముసుగు?.. చెన్నై డ్రగ్స్ కేసులో సినీ నటి అంజు కృష్ణ అరెస్ట్‌తో కలకలం…

Reading Time: 1 minuteసినీ రంగుల ప్రపంచంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. చెన్నై కేంద్రంగా కొనసాగుతున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను తమిళనాడు పోలీసుల యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఛేదించింది. ఈ కేసులో మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన నటి…

వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్‌కు విజన్ లేదు… ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteభారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ప్రజాస్వామ్య సంఘం (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లపై కాంగ్రెస్‌కు స్పష్టమైన దృష్టి లేదని, సంకల్పశక్తి కూడా లోపించిందని…

నన్ను రైలు ఢీకొడుతుంది’, రైల్వే ట్రాక్‌పై పడుకుని తన భార్యకు వీడియో కాల్ చేస్తూ ఆత్మహత్య యత్నం… ఎక్కడంటే?

Reading Time: < 1 minuteబీహార్ రాష్ట్రంలోని ముజఫ్ఫర్పూర్ జిల్లాలో కలకలం రేపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్యతో ఉన్న కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. భగవంతపుర్ ఛౌక్ సమీపంలోని…

30 వేల ఉద్యోగాల తొలగింపు వార్తలపై Oracle స్పష్టం – OpenAI డీల్‌పై క్లారిటీ

Reading Time: 2 minutesOracle కంపెనీపై ఇటీవల మార్కెట్‌లో పెద్ద చర్చ జరిగింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం Oracle సుమారు 30,000 ఉద్యోగాలను తొలగించే అవకాశముందని వార్తలు రావడంతో, దీనిపై కంపెనీ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని కాకపోయినా, తమ…

ముంబైలో షాకింగ్ ఘటన… యువతి గర్భధారణ కేసులో తండ్రి అరెస్ట్

Reading Time: < 1 minuteముంబైలో చోటు చేసుకున్న ఒక అమానుష ఘటన కలకలం రేపుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న 20 ఏళ్ల యువతి పలు మార్లు లైంగిక దాడికి గురై గర్భవతిగా మారిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ…

విదేశాల నుంచి బంగారం తెచ్చేవారికి శుభవార్త… కొత్త నిబంధనలు అమల్లోకి

Reading Time: < 1 minuteప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడే లోహంగా బంగారం నిలుస్తోంది. బంగారం డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. అయితే భారతదేశంతో పోలిస్తే కొన్ని దేశాల్లో బంగారం కొంత తక్కువ ధరకు లభిస్తుండటంతో,…

స్టార్ హీరో రవితేజ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ…

Reading Time: < 1 minuteఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనదైన మాస్ ఇమేజ్‌తో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ పేరు చెబితేనే అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి మరో యువ నటుడు…

అద్భుతం… ఒకే రోజులో ఐదు రంగులలో మారే శివలింగం… ఎక్కడంటే…

Reading Time: < 1 minuteభారతదేశంలో తమిళనాడును “టెంపుల్ స్టేట్”గా పిలుస్తారు. కారణం అక్కడి ఆలయాల ప్రత్యేకతలు, వాటి వెనుక ఉన్న గొప్ప చరిత్రే. అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటి . ఇది లోని నల్లూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో…

ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Reading Time: < 1 minuteఉదయం లేవగానే నీరు తాగడం ఒక చిన్న అలవాటే అయినా, ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తుంది. నిద్రలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి, ఉదయాన్నే నీరు తాగడం శరీరాన్ని మళ్లీ యాక్టివ్‌గా మారుస్తుంది. డీటాక్సిఫికేషన్: రాత్రంతా…

99 శాతం బంగారం ఆ రాష్ట్రం నుంచే… ఆసక్తికర నిజాలు బయటకు

Reading Time: < 1 minuteఈ రోజుల్లో బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడికి అందని స్థాయికి చేరుతున్నాయి. ఒకప్పుడు ఆభరణాలకే పరిమితమైన బంగారం, ప్రస్తుతం భద్రమైన పెట్టుబడి మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో అసలు ఏ రాష్ట్రంలో ఎక్కువ…

కేంద్రం కొత్త నిబంధనలు: విద్యుత్ కనెక్షన్‌కు టైమ్ లిమిట్

Reading Time: 2 minutesదేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ఇకపై చెక్ పెట్టి, పూర్తిగా పారదర్శకంగా, సమయపాలనతో కనెక్షన్లు…

97 మిలియన్ల ఏళ్ల క్రితమే భూమిపై సహజ GPS! వివరాల్లోకి వెళ్ళితే….

Reading Time: 2 minutesశాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక కీలక ఆవిష్కరణను వెలుగులోకి తీసుకొచ్చారు. భూమి చరిత్రలోనే అత్యంత పురాతనమైన దిశా నిర్ధారణ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలను వారు గుర్తించారు. తాజా పరిశోధనల ప్రకారం, సుమారు 97 మిలియన్ల సంవత్సరాల క్రితమే…

భారత్ – అమెరికా మధ్య భారీ ట్రేడ్ డీల్…

Reading Time: 2 minutesభారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఐదు సంవత్సరాల పాటు ప్రతీ ఏడాది అమెరికా నుంచి $100 బిలియన్ విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించింది. ఈ దిగుమతులు…

9వ అంతస్తు నుంచి దూకిన ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు మైనర్ బాలికలు… వివరాల్లోకి వెళ్ళితే…

Reading Time: < 1 minuteఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్ భవనం 9వ అంతస్తు నుంచి ముగ్గురు మైనర్ బాలికలు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స…

లిబియాలో మాజీ అధ్యక్షుడు ముఅమ్మర్ గద్దాఫీ కుమారుడు సైఫ్ అలిస్-ఇస్లాం హత్య

Reading Time: < 1 minuteలిబియాలో మాజీ అధ్యక్షుడు ముఅమ్మర్ గద్దాఫీ కుమారుడు సైఫ్ అలిస్‑ఇస్లాం గద్దాఫీ (53) హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని లిబియా అధికారులు మరియు గద్దాఫీ కుటుంబ వర్గాలు గురువారం అధికారికంగా ధృవీకరించాయి. లిబియా పశ్చిమ ప్రాంతంలోని…

ముంబై ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన విమాన ప్రమాదం… వివరాల్లోకి వెళ్ళితే…

Reading Time: < 1 minuteముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంగళవారం తృటిలో ఓ పెద్ద విమాన ప్రమాదం తప్పింది. రన్‌వేపై కదులుతున్న సమయంలో Air India మరియు IndiGo కు చెందిన రెండు విమానాల రెక్కలు…

AP : గుడ్ న్యూస్ … వాట్సప్ గవర్నెన్స్‌తో పాటు 25 మున్సిపల్ సేవలు ఒకే పోర్టల్‌లో!

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. పాలనలో సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచే సేవలు పొందేలా చర్యలు తీసుకుంటోంది.…

ఒక్క ఫ్రేమ్ కోసం ఆరు నెలల శ్రమ… రాజమౌళి సినిమా కోసం మహేశ్ బాబు షాకింగ్ ట్రైనింగ్!

Reading Time: 2 minutesసినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే స్టార్ అంటే అదే మహేశ్ బాబు. కెరీర్ ప్రారంభ దశ నుంచే డూప్‌లను వాడకుండానే ప్రమాదకరమైన సన్నివేశాలు చేయడంలో ఆయన ముందుంటారు. అందుకు ఉదాహరణగా టక్కరి దొంగ సినిమాలో…

టైఫాయిడ్ మృతుల్లో తెలంగాణ షాకింగ్ ర్యాంక్.. ప్రతి ఐదు మరణాల్లో ఒకటి మన రాష్ట్రానిదే!

Reading Time: 2 minutesతెలంగాణలో టైఫాయిడ్ జ్వరం జనాల ప్రాణాలపైకి వస్తోంది. కలుషిత తాగునీరు, ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్న కల్తీ ఫుడ్ కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలవుతుండగా, మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా టైఫాయిడ్‌తో చనిపోతున్న వారిలో…

గోల్డ్, సిల్వర్ ధరల్లో మళ్లీ ఊగిసలాట.. బుధవారం దేశవ్యాప్తంగా తాజా రేట్లు ఇవే

Reading Time: 2 minutesబంగారం, వెండి ధరల్లో రోజుకో మలుపు తిరుగుతోంది. సెకన్ సెకన్‌కు రేట్లు మారుతుండటంతో ఇన్వెస్టర్లతో పాటు సాధారణ కొనుగోలుదారుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇటీవల భారీగా కుప్పకూలిన ధరలు మంగళవారం నుంచి మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. బుధవారం…

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి… పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశాలు

Reading Time: < 1 minuteమున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు, ద్వేషపూరిత ప్రసంగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.…

సుంకాల యుద్ధానికి బ్రేక్‌.. భారత్–అమెరికా వాణిజ్య చర్చలకు కొత్త మలుపు

Reading Time: 2 minutesగత కొన్ని నెలలుగా సన్నగిల్లిన భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వైపు అడుగులు పడటం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని…

భారత చట్టాలు పాటించాల్సిందే… వాట్సాప్ కు సుప్రీం కోర్టు హెచ్చరిక…

Reading Time: < 1 minuteఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించాలంటే ఇక్కడి చట్టాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ, వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం గట్టి…

బంగారం ధరలు వరుసగా పతనం.. కొనుగోలుదారులకు ఊరట, పెట్టుబడిదారులకు ఆందోళన

Reading Time: < 1 minuteదేశంలో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా గోల్డ్ మార్కెట్‌లో కొనసాగుతున్న క్రాష్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత నాలుగు నుంచి ఐదు రోజులుగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా…

దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల భారీ తగ్గింపు

Reading Time: < 1 minuteభారత్‌కు అమెరికా నుంచి కీలకమైన గుడ్‌న్యూస్‌ అందింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump భారతదేశంపై విధిస్తున్న దిగుమతి సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. దీంతో భారత్–అమెరికా మధ్య వాణిజ్య సుంకాలు…