Category: తెలంగాణ వార్తలు

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Reading Time: < 1 minuteకొత్తగూడెం:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని, పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా చర్యలు చేపడుతున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. శుక్రవారం…

కొత్త భూగర్భ గనుల ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూనంనేని విజ్ఞప్తి

Reading Time: < 1 minuteకొత్తగూడెం:కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటన సందర్భంగా, ఇల్లందు గెస్ట్ హౌస్‌లో కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

సింగరేణి గెస్ట్ హౌస్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసిన పొనిశెట్టి వెంకటేశ్వర్లు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి గెస్ట్ హౌస్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు,…

సింగరేణి డైరెక్టర్లు, జీఎంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సింగరేణి గెస్ట్ హౌస్‌లో సింగరేణి కాలరీస్ డైరెక్టర్లు, జీఎంతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న…

పాల్వంచ 34వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

Reading Time: < 1 minuteపాల్వంచ, జనవరి 23:ఈరోజు ఉదయం 7 గంటలకు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి గెలుపు కోసం గాజులగూడెం ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ…

పాల్వంచ 34వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

Reading Time: < 1 minuteపాల్వంచ, జనవరి 23,2026 పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ, ఈరోజు ఉదయం 7 గంటలకు గాజులగూడెం ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్…

మున్సిపల్ ఎన్నికలపై జనసేన ప్రెస్‌మీట్: 60వ డివిజన్‌లో బలమైన పోటీ

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలోని 60వ డివిజన్‌లో జనసేన పార్టీ బలంగా పోటీ చేయాలని…

బూర్గంపాడులో 3 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మూడు కేజీల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.…

వార్త తరంగాలు 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని

Reading Time: < 1 minuteకొత్తగూడెం, జనవరి 23,2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వార్త తరంగాలు జాతీయ దినపత్రిక 2026 సంవత్సర నూతన క్యాలెండర్‌ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు.…

పాల్వంచలో ఉద్రిక్తత: చెత్త బండ్లను అడ్డుకున్న ఎర్రగుంట గ్రామస్తులు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట గ్రామ సమీపంలో చెత్త తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామానికి ఆనుకుని మున్సిపల్ అధికారులు చెత్తను కుమ్మరించడం, సాయంత్రం వేళల్లో ఆ చెత్తకు నిప్పు…

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Reading Time: < 1 minuteమున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పాల్వంచ పట్టణంలో ఉన్న అనుబోస్…

నేతాజీ యువజన సంఘం సేవలు అభినందనీయం – డాక్టర్ సోమరాజు దొర

Reading Time: 2 minutesఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి వేడుకలు నేతాజీ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన సంఘం సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెల పంపిణీ పాల్వంచ: నేతాజీ యువజన సంఘం సేవలు అభినందనీయమని…

పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్ ఇవ్వాలి: పాల్వంచ సమావేశంలో చెరుకుపల్లి సూర్యకిరణ్

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచసుమారు మూడు దశాబ్దాలు తరువాత పాల్వంచలో జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా 44వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న చెరుకుపల్లి సూర్య కిరణ్…

Hyderabad: పట్టుపడ్డ డ్రగ్స్ మాఫియా… ఇద్దరు అరెస్ట్…

Reading Time: < 1 minuteహైదరాబాద్ మరియు శివారు ప్రాంతాల్లో మత్తు పదార్థాల అక్రమ స్మగ్లింగ్ ఇంకా కొనసాగుతుంది. తాజాగా, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. MDMA డ్రగ్‌ను స్వాధీనం చేసుకుని,…

మేడారం జాతర 2026కు భారీగా బస్సు సేవలు.. ట్రాఫిక్, మెయింటెనెన్స్‌పై టీజీఎస్‌ఆర్టీసీ ఫోకస్

Reading Time: < 1 minuteమేడారం జాతర–2026ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పటిష్టమైన, విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలోమన్ తెలిపారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన ఆర్టీసీ మేడారం జాతర సమీక్ష…

ప్రియురాలి ఆత్మహత్యతో కుంగిపోయిన ప్రియుడు.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య

Reading Time: < 1 minuteరంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషాద ఘటన కలకలం రేపింది. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ(17), మహేశ్(20) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. విషయం తెలిసిన యువతి తల్లి ఇద్దరినీ…

మెదక్ జిల్లాలో కలకలం… తండ్రిని కొట్టి చంపిన కొడుకు…

Reading Time: < 1 minuteమెదక్ జిల్లాలో డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఓ దారుణ హత్యకు దారి తీసింది. పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య(48) వ్యవసాయంతో పాటు విద్యుత్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద…

తెలంగాణ పాఠశాలలకు సంక్రాంతి శుభవార్త… జనవరి 10 నుంచి 16 వరకు సెలవులు

Reading Time: < 1 minuteతెలంగాణలో పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డా. ఇ. నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

సంక్రాంతి బంపర్ ఆఫర్: రౌండ్ ట్రిప్ టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ 10% రాయితీ

Reading Time: < 1 minuteసంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారు వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణానికి కూడా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం…

రూ.60 స్క్రీన్ గార్డ్ వివాదం.. గంజాయి మత్తులో పాతబస్తీలో యువకుల వీరంగం

Reading Time: < 1 minuteహైదరాబాద్ పాతబస్తీలోని హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులు హల్‌చల్ సృష్టించారు. చాదర్‌ ఘాట్‌లోని ముస్లిం ఆసుపత్రి సమీపంలో సెల్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ విషయంలో మొదలైన చిన్న వివాదం పెద్ద గొడవగా…

హైదరాబాద్‌లో జింక మాంసం అక్రమ వ్యాపారం కలకలం…

Reading Time: < 1 minuteనల్లమల అటవీ ప్రాంతంలో జింకలను వేటాడి, వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి హైదరాబాద్‌కు తరలించి కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు గుర్తించారు. రాజేంద్రనగర్ SOT పోలీసులు అతడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. వన్యప్రాణి…

TS Weather Updates : తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది

Reading Time: < 1 minuteరాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో పొడి వాతావరణం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ కాలంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుంచి 3°C వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.…

మేడారంలో నేడు సమ్మక్క-సారలమ్మ దర్శనాలు బంద్ – గద్దెల ప్రతిష్ఠాపన పనులు

Reading Time: < 1 minuteభక్తుల పాలిట కొంగుబంగారంగా భావించే వనదేవతలు సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఈ మహా జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశముండటంతో, ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు…

చలి పంజా : తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు… మరింతగా చలి పెరిగే అవకాశం…

Reading Time: < 1 minuteతెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఉదయం, రాత్రి వేళలే కాకుండా మధ్యాహ్నం సమయంలో కూడా చలి వణికిస్తోంది. దీంతో ప్రజలు స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించి చలికి తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా…

TG : సైబర్ నేరాలు HYDలోనే అధికం.. ఎందుకంటే?

Reading Time: < 1 minuteసైబర్ నేరగాళ్లు HYDను మెయిన్ టార్గెట్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిన్నరలోనే ఇక్కడ 70 వేల సైబర్ కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్లు ప్రైవేట్ బ్యాంకుల సిబ్బందితో కుమ్మక్కై అమాయకులను మోసగిస్తున్నారు. ఇందుకు ఉద్యోగులకు…

భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 10 మంది

Reading Time: < 1 minuteహైదరాబాద్ పాతబస్తీలోని మహారాజ్ గంజ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో నుంచి మంటలు ఎగసిపడుతుండగా అందులో సుమారు 10 మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఇంటి పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్ కు సైతం…

TG : మహిళా సంఘాల బలోపేతానికి సర్కార్ మరో నిర్ణయం!

Reading Time: < 1 minuteగురుకుల హాస్టళ్లకు నిత్యావసరాలు, కాస్మొటికన్ను సరఫరా చేసే బాధ్యతను మహిళా సంఘాలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా విద్యార్థులకు నాణ్యమైన సరకులు అందడంతో పాటు మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయని భావిస్తోంది.…

TG : వృద్ధుల కోసం త్వరలో డే కేర్ సెంటర్లు

Reading Time: < 1 minuteరాష్ట్రంలో వృద్ధుల కోసం ప్రతి జిల్లాలో ఒక డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒంటరితనం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. వృద్ధుల కాలక్షేపం…

TG : దళితునికి ప్రతిపక్ష నేత పదవి ఇస్తే బాగుంటుంది: సీఎం రేవంత్

Reading Time: < 1 minuteకేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని హరీశ్ రావు అనడంలో ఆశ్చర్యం లేదని సీఎం రేవంత్ అన్నారు. మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ ‘ఆ కుటుంబంలో ఎవరి నాయకత్వమైనా తేడా ఏముంది? బిల్లా అయినా రంగా అయినా ఒకటే…