నల్లమల అటవీ ప్రాంతంలో జింకలను వేటాడి, వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి హైదరాబాద్‌కు తరలించి కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు గుర్తించారు.
రాజేంద్రనగర్ SOT పోలీసులు అతడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 2025లోనూ హైదరాబాద్‌లో జింక మాంసం పట్టుబడి కలకలం రేపిన విషయం తెలిసిందే.
టోలిచౌకిలో 10 కిలోల జింక మాంసం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. జహీరాబాద్ ఫారెస్ట్ ఏరియా నుంచి మాంసం తీసుకొచ్చినట్టు విచారణలో వెల్లడైంది. వారి వద్ద జింక కొమ్ములు, లైసెన్స్ ఉన్న రైఫిల్స్, బొలెరో వాహనం సీజ్ చేసి, వన్యప్రాణి రక్షణ చట్టం, 1972 కింద కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి
- Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పు
- ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
- Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలు
- Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణ
- Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?
- యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్
- చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలు









