హైదరాబాద్ పాతబస్తీలోని హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులు హల్చల్ సృష్టించారు.
చాదర్ ఘాట్‌లోని ముస్లిం ఆసుపత్రి సమీపంలో సెల్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ విషయంలో మొదలైన చిన్న వివాదం పెద్ద గొడవగా మారింది. కేవలం రూ.60 విలువైన స్క్రీన్ గార్డ్ అంశమే ఈ రాదానికి కారణమని సమాచారం. గంజాయి మత్తులో ఉన్న యువకులు తమను రౌడీషీటర్లమని చెప్పుకుంటూ సెల్‌ఫోన్ రిపేర్ షాపులో దౌర్జన్యానికి పాల్పడ్డారు. షాపు యజమానిని బెదిరిస్తూ మామూళ్లు డిమాండ్ చేశారు. ఓ యువకుడు కత్తి తీసేందుకు ప్రయత్నించగా భయాందోళన నెలకొంది. ఘటనను షాపు యజమాని వీడియోలో చిత్రీకరించాడు.
సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పాతబస్తీలో మత్తు పదార్థాల పెరుగుదలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పు
- ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
- Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలు
- Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణ
- Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?
- యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్
- చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలు
- మియాపూర్‌లో దుర్ఘటన: యువ నర్స్ ప్రాణాలు తీసుకున్న ప్రేమ వ్యవహారం
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఈ సాయంత్రం ఆకాశంలో ‘బ్లడ్ మూన్’ అద్భుతం
- Baba Vanga Prediction: 2026పై మళ్లీ చర్చకు దారి తీసిన యుద్ధ ఉద్రిక్తతలు
- Middle East Tensions: బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి
- చంద్రగ్రహణం ప్రభావం: రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
- జగిత్యాల డీమార్ట్‌లో ఉద్రిక్తత: యువతిని వేధించిన యువకుడు అదుపులో
- West Asia Crisis: మోదీ అధ్యక్షతన అత్యవసర భద్రతా సమావేశం
- గల్ఫ్ ఉద్రిక్తతలు: 350 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
- West Asia Tensions: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రం



















