ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమః
ఓం శ్రీ మాత్రే నమః
ఓం నమో నారాయణాయ
ఓం శ్రీ గురుభ్యోనమః
నేటి రాశి ఫలాలు
మేషం
కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం
సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభకార్యలకు ధన వ్యయం చేస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందుతారు.
మిధునం
సంతానం విద్యా ఉద్యోగ విషయాలలో దృష్టి సారించడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. కీలక వ్యవహారాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది.
కర్కాటకం
చేపట్టిన పనులు మధ్యలో నిలిచిపోతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో నిదానంగా వ్యవహారించాలి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. మాతృ వర్గ బంధువులతో మాటపట్టింపులుంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.
సింహం
సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. ఆదాయం మార్గాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
కన్య
చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి.
తుల
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు సమాకూరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు.
వృశ్చికం
వృధా ఖర్చులు పెరుగుతాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున ఇతరుల ప్రవర్తన వలన ఇబ్బందులు తప్పవు.
ధనస్సు
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది. ధన వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. విలువైన గృహోప కరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట వివాదాలు పరిష్కరించుకుంటారు.
మకరం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. సంఘంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది.
కుంభం
ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
మీనం
గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి.
Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
ఇవి కూడా చదవండి
- Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పుReading Time: 2 minutesభారతదేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు సుదూర ప్రయాణాల కోసం భారతీయ రైల్వే సేవలపై ఆధారపడుతుంటారు. రైలు ప్రయాణం తక్కువ ఖర్చుతో పాటు సౌకర్యవంతంగా… Read more: Indian Railways Alert: ఈ మార్గంలో పలు రైళ్లు రద్దు.. మరికొన్నింటి టైమ్ మార్పు
- ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలుReading Time: 2 minutesమన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా మంది పెద్దలు ఉదయం లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగాలని సూచిస్తారు. ఈ అలవాటు చాలా సులభమైనదే అయినా శరీరానికి… Read more: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీళ్లు తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
- విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..Reading Time: 2 minutesఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. జూన్ నాటికి ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభించే లక్ష్యంతో అధికారులు… Read more: విశాఖ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం… భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేలా 7 మాస్టర్‌ప్లాన్ రోడ్లు..
- Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలుReading Time: < 1 minuteజ్ఞాపకశక్తి అనేది పుట్టుకతో వచ్చే వరం మాత్రమే కాదు; అది సాధన ద్వారా పెంపొందించుకునే నైపుణ్యం. మన మెదడు ఒక కండరం లాంటిదే. సరైన… Read more: Memory Boost Tips: జ్ఞాపకశక్తి పెంచుకోవాలా? మెదడును రెట్టింపు శక్తివంతం చేసే సులభమైన మార్గాలు
- Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…Reading Time: < 1 minuteకర్ణాటక రాష్ట్రంలో ప్రేమ వ్యవహారం ఘర్షణకు దారి తీసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయగా ప్రియుడు నిరాకరించడంతో ఓ యువతి… Read more: Karnataka: పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై కత్తితో దాడి…
- ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణReading Time: < 1 minuteఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌లో చమురు కొరత ఏర్పడుతుందనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో అంతర్జాతీయ మార్కెట్లలో… Read more: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య భారత్‌కు చమురు కొరత భయం? కేంద్రం స్పష్టీకరణ
- Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?Reading Time: < 1 minuteఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. ఈ ప్రభావం దేశీయ బులియన్… Read more: Gold Rates: యుద్ధ ఉద్రిక్తతలతో బంగారం పరుగులు… తులం రూ.2 లక్షల మార్కు చేరుతుందా…?
- యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్Reading Time: < 1 minuteవిలాసవంతమైన జీవితం గడపాలనే ఆశ ఒక యువకుడిని నేర మార్గం వైపు నెట్టింది. యూట్యూబ్‌లో బైక్ దొంగతనం పద్ధతులు తెలుసుకుని ఖరీదైన వాహనాలను టార్గెట్… Read more: యూట్యూబ్‌లో నేర్చుకున్న దొంగతనం: ఖరీదైన బైకులు దోచిన యువకుడు అరెస్ట్
- చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలుReading Time: < 1 minuteప్రాచీన భారత దేశపు గొప్ప ఆలోచనాపరుడు, దౌత్యవేత్త ఆచార్య చాణక్యుడు రచించిన చాణక్య నీతిలో మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన మార్గదర్శకాలు ఉన్నాయి.… Read more: చాణక్య నీతి: పిల్లలు విజయవంతులవ్వాలంటే తల్లిదండ్రులు పాటించాల్సిన 4 సూత్రాలు
- మియాపూర్‌లో దుర్ఘటన: యువ నర్స్ ప్రాణాలు తీసుకున్న ప్రేమ వ్యవహారంReading Time: < 1 minuteహైదరాబాద్ మియాపూర్ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం విఫలమైందనే కారణంతో ఓ యువ నర్స్ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల… Read more: మియాపూర్‌లో దుర్ఘటన: యువ నర్స్ ప్రాణాలు తీసుకున్న ప్రేమ వ్యవహారం
- సంపూర్ణ చంద్రగ్రహణం: ఈ సాయంత్రం ఆకాశంలో ‘బ్లడ్ మూన్’ అద్భుతంReading Time: < 1 minuteఆకాశాన్ని అలరించే అరుదైన ఖగోళ సంఘటన మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళరేఖలోకి రావడంతో సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది.… Read more: సంపూర్ణ చంద్రగ్రహణం: ఈ సాయంత్రం ఆకాశంలో ‘బ్లడ్ మూన్’ అద్భుతం
- Baba Vanga Prediction: 2026పై మళ్లీ చర్చకు దారి తీసిన యుద్ధ ఉద్రిక్తతలుReading Time: < 1 minuteపశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో బల్గేరియన్ ఆధ్యాత్మిక వ్యక్తి బాబా వంగా చేసిన జోస్యాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ – ఇరాన్… Read more: Baba Vanga Prediction: 2026పై మళ్లీ చర్చకు దారి తీసిన యుద్ధ ఉద్రిక్తతలు
- Middle East Tensions: బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికిReading Time: < 1 minuteమిడిల్ ఈస్ట్‌లో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం బంగారం, వెండి ధరలపై తీవ్రంగా పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు నెలకొనడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన… Read more: Middle East Tensions: బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి
- చంద్రగ్రహణం ప్రభావం: రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేతReading Time: < 1 minuteతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. రేపు ఏర్పడనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా… Read more: చంద్రగ్రహణం ప్రభావం: రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత
- జగిత్యాల డీమార్ట్‌లో ఉద్రిక్తత: యువతిని వేధించిన యువకుడు అదుపులోReading Time: < 1 minuteజగిత్యాల జిల్లా డీమార్ట్‌లో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. షాపింగ్‌కు వచ్చిన ఓ యువతిని అసభ్యకరంగా వేధించిన ఘటనతో అక్కడ కలకలం రేగింది. సమాచారం… Read more: జగిత్యాల డీమార్ట్‌లో ఉద్రిక్తత: యువతిని వేధించిన యువకుడు అదుపులో
- West Asia Crisis: మోదీ అధ్యక్షతన అత్యవసర భద్రతా సమావేశంReading Time: 2 minutesఇజ్రాయెల్–ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అత్యున్నత… Read more: West Asia Crisis: మోదీ అధ్యక్షతన అత్యవసర భద్రతా సమావేశం
- గల్ఫ్ ఉద్రిక్తతలు: 350 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దుReading Time: < 1 minuteఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల అనంతరం గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పరిస్థితుల దృష్ట్యా పలు దేశాలు తమ ఎయిర్‌స్పేస్‌ను తాత్కాలికంగా మూసివేయడంతో… Read more: గల్ఫ్ ఉద్రిక్తతలు: 350 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు
- West Asia Tensions: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రంReading Time: < 1 minuteపశ్చిమాసియాలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. ఒకవైపు అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దళాలు, మరోవైపు ఇరాన్ మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఇరాన్ అత్యున్నత… Read more: West Asia Tensions: అమెరికా–ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఘర్షణలు తీవ్రం


















