సమ్మక్క–సారలమ్మ జాతరలు ఘనంగా నిర్వహణ
Reading Time: < 1 minuteవనంలోంచి జనంలోకి వచ్చిన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న భక్తులు పరవశించిపోయారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, గుస్సాడీ నృత్యాలతో గురువారం సాయంత్రం పొద్దుపోయాక సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. గోదావరి, పాలవాగు తీరాల్లో—ముఖ్యంగా మంచిర్యాల మరియు రామకృష్ణాపూర్ పరిసర…
