Tamilnadu : ఎన్నికల వేళ వేడి వాతావరణం… ఇక ల్యాప్‌టాప్ రాజకీయాలు
Reading Time: < 1 minuteతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకోవాలని ప్రతిపక్ష అన్నా డీఎంకే ప్రయత్నిస్తుండగా, అధికార డీఎంకే వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీని ప్రారంభించడంతో ఇది ఎన్నికల…
