Month: January 2026

వెనెజువెలా చమురు తమకే విక్రయించాలి… డెల్సీ రోడ్రిగజ్‌కు ట్రంప్ స్పష్టం…

Reading Time: < 1 minuteవెనెజువెలా వెలికి తీసే చమురును అమెరికాకే విక్రయించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్‌కు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా తెలిపారు. చైనా, రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్…

నేటి రాశి ఫలాలు జనవరి 08, 2026

Reading Time: 3 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు…

నేటి పంచాంగం జనవరి 08, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ కమలామాధవాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం:…

ప్రియురాలి ఆత్మహత్యతో కుంగిపోయిన ప్రియుడు.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య

Reading Time: < 1 minuteరంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషాద ఘటన కలకలం రేపింది. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ(17), మహేశ్(20) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. విషయం తెలిసిన యువతి తల్లి ఇద్దరినీ…

బీరు ఆరోగ్యానికి మేలా? ముప్పా? వైద్యుల హెచ్చరికలతో పూర్తి విశ్లేషణ

Reading Time: < 1 minuteబీరు మన ఆరోగ్యంపై చూపే ప్రభావాలపై వైద్య నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పరిమితంగా తీసుకుంటే కొన్ని లాభాలు ఉండవచ్చని చెబుతుంటే, అధికంగా తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బీరు ప్రధానంగా నీరు,…

మదురో అరెస్టుపై కిమ్ ఆగ్రహం.. అమెరికా పై ఉత్తర కొరియా తీవ్ర విమర్శలు

Reading Time: < 1 minuteవెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేయడాన్ని ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది వెనిజువెలా సార్వభౌమాధికారంపై జరిగిన ఘోర దాడి అని కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం విమర్శించింది. అమెరికా ఆధిపత్య ధోరణి మరోసారి…

భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నడ నటుడు

Reading Time: < 1 minuteసినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన కన్నడ నటుడు ధనుష్ రాజ్ తన భార్య అర్షితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నదని, ప్రాణహానీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గిరినగర్…

విద్యార్థుల కోసం రూ.20 వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు…

Reading Time: 2 minutesఆన్‌లైన్ క్లాసులు వినడం, అసైన్‌మెంట్లు పూర్తి చేయడం, ప్రాజెక్ట్ వర్క్ చేయడం వంటి పనులకు మొబైల్ ఫోన్ కంటే ల్యాప్‌టాప్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ పిల్లల చదువుకోసం తక్కువ బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్…

Jio recharge : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.91 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ

Reading Time: < 1 minuteదేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులను ఆకర్షించేందుకు మరో చౌక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.91 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ జియోఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా…

మెదక్ జిల్లాలో కలకలం… తండ్రిని కొట్టి చంపిన కొడుకు…

Reading Time: < 1 minuteమెదక్ జిల్లాలో డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఓ దారుణ హత్యకు దారి తీసింది. పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య(48) వ్యవసాయంతో పాటు విద్యుత్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద…

నేటి రాశి ఫలాలు జనవరి 07, 2026

Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.…

నేటి పంచాంగం జనవరి 7, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ కమలామాధవాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం:…

Tamilnadu : ఎన్నికల వేళ వేడి వాతావరణం… ఇక ల్యాప్‌టాప్ రాజకీయాలు

Reading Time: < 1 minuteతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకోవాలని ప్రతిపక్ష అన్నా డీఎంకే ప్రయత్నిస్తుండగా, అధికార డీఎంకే వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీని ప్రారంభించడంతో ఇది ఎన్నికల…

తెలంగాణ పాఠశాలలకు సంక్రాంతి శుభవార్త… జనవరి 10 నుంచి 16 వరకు సెలవులు

Reading Time: < 1 minuteతెలంగాణలో పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డా. ఇ. నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

కోనసీమలో ONGC గ్యాస్ బావి లీక్.. ఇరుసుమండ గ్రామంలో భయాందోళన

Reading Time: < 1 minuteడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సమీపంలోని ONGC గ్యాస్ బావిలో అకస్మాత్తుగా లీక్ జరగడంతో క్రూడ్ ఆయిల్ కలిసిన…

వెనిజులా రాజధానిపై అమెరికా వైమానిక దాడులు.. మదురోను బంధించినట్లు ట్రంప్ సంచలన ప్రకటన

Reading Time: < 1 minuteవెనిజులా రాజధాని కారకాస్‌పై జరిగిన వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ధృవీకరించారు. వెనిజులాపై జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ అమెరికానే నిర్వహించిందని ఆయన అంగీకరించారు. దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో…

సంక్రాంతి బంపర్ ఆఫర్: రౌండ్ ట్రిప్ టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ 10% రాయితీ

Reading Time: < 1 minuteసంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారు వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణానికి కూడా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం…

జనవరి 2 నుంచి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార సర్వదర్శనం

Reading Time: < 1 minuteతిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2 నుంచి 8 వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం ఉదయం క్యూలైన్లు,…

న్యూ ఇయర్ పార్టీ పేరుతో అమానుష దాడి.. వివాహేతర సంబంధంలో ఘోర మలుపు

Reading Time: < 1 minuteముంబైలో చోటుచేసుకున్న ఓ అత్యంత ఘోరమైన నేర ఘటన పోలీసులనే షాక్‌కు గురిచేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన 25 ఏళ్ల మహిళ, తనతో ఏడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై అమానుషంగా దాడి చేసిన…

రూ.60 స్క్రీన్ గార్డ్ వివాదం.. గంజాయి మత్తులో పాతబస్తీలో యువకుల వీరంగం

Reading Time: < 1 minuteహైదరాబాద్ పాతబస్తీలోని హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులు హల్‌చల్ సృష్టించారు. చాదర్‌ ఘాట్‌లోని ముస్లిం ఆసుపత్రి సమీపంలో సెల్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ విషయంలో మొదలైన చిన్న వివాదం పెద్ద గొడవగా…