class="wp-singular post-template-default single single-post postid-43 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

బొప్పాయిలో ఉండే ‘పపైన్’ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య పోతుంది. ఈ పండులోని లైకోపీన్, ఫ్లేవనాయిడ్స్ క్యాన్సర్ తో పోరాడేందుకు సహాయపడతాయి.

విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఇమ్యూనిటీని పెంచుతాయి. బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా, కేలరీలు తక్కువగా ఉండటంతో బరువు తగ్గడానికి సాయపడుతుంది. దీనిలోని విటమిన్ A, C, E చర్మ సమస్యలను పోగొట్టి, చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తాయి.