class="wp-singular post-template-default single single-post postid-65 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

బంగారం ధరలు ఇవాళ భారీగా తగ్గాయి.

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹2,130 తగ్గి ₹93,930కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10గ్రాములకు ₹1,950 తగ్గి ₹86,100 వద్ద కొనసాగుతోంది.

అటు KG వెండిపై రూ.1000 తగ్గి ₹1,08,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. కాగా, గత నాలుగు రోజుల్లోనే బంగారం ధరలు రూ.4750 తగ్గడం విశేషం.