తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఉదయం, రాత్రి వేళలే కాకుండా మధ్యాహ్నం సమయంలో కూడా చలి వణికిస్తోంది. దీంతో ప్రజలు స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించి చలికి తట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. రాబోయే నెలల్లో మరింతగా చలి పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలిపింది. ఉదయం వేళల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదై రాష్ట్రంలోనే అత్యల్పంగా నిలిచింది. హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో కూడా సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రోడ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
వచ్చే రెండు రోజులు చలి మరింత తీవ్రంగా ఉంటుందని, ఉష్ణోగ్రతలు మరో రెండు డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
- Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలుReading Time: < 1 minute15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 30 వారాల గర్భంతో బాధపడుతున్న మైనర్‌కు అబార్షన్ అనుమతిపై కేంద్ర… Read more: Supreme Court : 15 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్ హక్కుపై కీలక వ్యాఖ్యలు
- నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం దైవదర్శనాలు చేసుకుంటారు. వృత్తి… Read more: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 30, 2026
- నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ ఇందిరాదామోదరాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం అష్టావింశతి మహాయుగే కలియుగం: 5128… Read more: నేటి పంచాంగం ఏప్రిల్ 30, 2026
- Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితేReading Time: < 1 minuteముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి కేసులో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.… Read more: Crime Alert: ముంబైలో మైనర్ బాలుడిపై లైంగిక దాడి… వివరాల్లోకి వెళ్ళితే
- Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…Reading Time: < 1 minuteఅస్సాంలోని పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. 19 ఏళ్ల యువతి తన తల్లిని హత్య చేసిన కేసు ప్రాంతంలో… Read more: Horror Crime : తల్లిని హత్య చేసి తలతో రాత్రంతా గడిపిన యువతి…





