భారతీయ సినిమా పితామహుడిగా పిలవబడే దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌లో Jr.NTR నటించబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
‘మేడ్ ఇన్ ఇండియా’ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను నితిన్ కక్కర్ డైరెక్ట్ చేయనున్నారు. వరుణ్ గుప్తా, రాజమౌళి తనయుడు కార్తికేయ నిర్మిస్తున్నారు. 2023లోనే ఈ ప్రాజెక్టును రాజమౌళి అనౌన్స్ చేసినా ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు. తాజాగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
