Reading Time: < 1 minute

సైబర్ నేరగాళ్లు HYDను మెయిన్ టార్గెట్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాదిన్నరలోనే ఇక్కడ 70 వేల సైబర్ కేసులు నమోదయ్యాయి.

సైబర్ నేరగాళ్లు ప్రైవేట్ బ్యాంకుల సిబ్బందితో కుమ్మక్కై అమాయకులను మోసగిస్తున్నారు. ఇందుకు ఉద్యోగులకు 5 నుంచి 10 శాతం కమీషన్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అకౌంట్ నంబర్స్, వాటి నుంచి తస్కరించిన సొమ్మును విదేశాలకు తరలించడంలో బ్యాంకు సిబ్బంది హస్తమున్నట్లు తేల్చారు.