class="home blog paged wp-custom-logo wp-embed-responsive paged-4 wp-theme-newsup hfeed ta-hide-date-author-in-list" >

ఉగాదికి టిమ్స్ ప్రారంభం.. పేదలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యం

Reading Time: < 1 minuteతెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. పేదలకు కార్పొరేట్ ఆస్పత్రుల తరహాలోనే అత్యాధునిక…

మహా శివరాత్రికి భారీగా స్పెషల్ బస్సులు సిద్ధం

Reading Time: < 1 minuteమహా శివరాత్రి సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి కీసరగుట్ట, ఏడుపాయల, బీరంగూడ జాతరలకు నేటి నుంచి 17వ తేదీ వరకు 330 ప్రత్యేక బస్సులు నడపనుంది. సికింద్రాబాద్, ఈసీఐఎల్, అమ్ముగూడ,…

అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసు – సియాటెల్ నుంచి రూ.262 కోట్ల పరిహారం

Reading Time: < 1 minuteఅమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యానికి బలైన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు సియాటెల్ నగర యంత్రాంగం అంగీకరించింది. కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల జాహ్నవి 2021లో అమెరికా…

తెలంగాణలో జనసేనకు తొలి మున్సిపల్ విజయం

Reading Time: < 1 minuteతెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో Jana Sena Party ఖాతా తెరిచింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయలక్ష్మి ఆరూరి 60 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం 15 వార్డుల్లో 9…

గంగవరం పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ ట్రాప్.. ఎస్సై, కానిస్టేబుల్ అరెస్ట్

Reading Time: < 1 minuteరంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం పోలీస్ స్టేషన్‌లో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి సంబంధించిన కేసులో ముద్దాయి నుంచి లంచం డిమాండ్ చేసిన ఎస్సై బి. వెంకటేష్, కానిస్టేబుల్ వీరబాబులను ఏసీబీ అధికారులు ట్రాప్…

ఏపీ మహేష్ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్ ఉద్యోగాలు

Reading Time: < 1 minuteAndhra Pradesh Mahesh Co-operative Urban Bank Ltd (ఏపీ మహేష్ బ్యాంక్) బ్రాంచ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బ్రాంచ్…

తల వెనుక భాగంలో నొప్పి వస్తుందా? అధిక రక్తపోటు సంకేతం కావచ్చు

Reading Time: < 1 minuteతలనొప్పి సాధారణ సమస్యగా కనిపించినప్పటికీ, అది కొన్నిసార్లు తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా తల వెనుక భాగంలో నిరంతరం నొప్పి ఉంటే అధిక రక్తపోటు కారణమై ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మైగ్రేన్, నిద్రలేమి,…

గాడిద కలలో వస్తే ఏమి జరుగుతుంది

Reading Time: < 1 minuteమనిషి నిద్రలోకి జారుకున్నప్పుడు అనేక రకాల కలలు వస్తుంటాయి. స్వాప్నిక శాస్త్రం ప్రకారం కలలు మన మానసిక స్థితి, ఆలోచనలు, భయాలు, ఆశలు వంటి అంశాలకు ప్రతిబింబాలుగా భావించబడతాయి. కలలో కనిపించే జంతువులు కూడా ప్రత్యేక…

AI పై భారీ పందెం… 24 గంటల్లో ₹2.6 లక్షల కోట్ల బాండ్లు సమీకరించిన ఆల్ఫాబెట్

Reading Time: < 1 minuteAlphabet Inc. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారీ నిధులను సమీకరించింది. కేవలం 24 గంటల్లోనే సుమారు ₹2.6 లక్షల కోట్లకు సమానమైన బాండ్లను జారీ చేసి మార్కెట్లను ఆశ్చర్యపరిచింది.…

Thailand: థాయిలాండ్ ‘గర్ల్స్ లవ్’ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం…

Reading Time: < 1 minuteథాయిలాండ్ ప్రపంచ టూరిస్ట్ డెస్టినేషన్ మాత్రమే కాకుండా ఆసియాలో అత్యంత ప్రభావవంతమైన సాంస్కృతిక ఎగుమతిదారుగా కూడా గుర్తింపు పొందుతోంది. ముఖ్యంగా ‘గర్ల్స్ లవ్ (GL)’ సిరీస్‌ల ద్వారా థాయ్ వినోద పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా కొత్త ట్రెండ్‌ను…

పిల్లల బాల్యాన్ని దోచుకుంటున్న స్క్రీన్‌ల మోజు

Reading Time: < 1 minuteమొబైల్ ఫోన్లు, టీవీల అధిక వాడకం చిన్నారుల బాల్యాన్ని క్రమంగా దెబ్బతీస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పిల్లలు బయట ఆడుకుంటూ, స్నేహితులతో సమయం గడిపేవారు. అయితే ఇప్పుడు ఎక్కువ సమయం టీవీ ముందు…

Breaking News: అత్తాపూర్ సుజుకి కార్ల షోరూంలో అగ్నిప్రమాదం.. 5 కార్లు దగ్ధం

Reading Time: < 1 minuteఅత్తాపూర్‌లోని పిల్లర్ నెంబర్‌ 185 సమీపంలో ఉన్న ఆదర్శ్ ఆటోమొబైల్స్ సుజుకి కార్ల షోరూంలో మంగళవారం అర్ధరాత్రి 1:20 గంటల సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఘటన సమయంలో షోరూంలో సుమారు 50 నుంచి 70 వరకు…

ఢిల్లీలో విషాదం: పీర్‌గఢి ఫ్లైఓవర్‌ సమీపంలో కారులో ముగ్గురు మృతి

Reading Time: < 1 minuteఢిల్లీలోని పీర్‌గఢి ఫ్లైఓవర్‌ సమీపంలో పార్క్‌ చేసి ఉన్న ఓ కారులో ముగ్గురు వ్యక్తులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికులు కారులో నుంచి…

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 3 రోజులు మద్యం అమ్మకాలపై నిషేధం

Reading Time: < 1 minuteరాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా ఆయా మున్సిపాలిటీల పరిధిలోని వైన్ షాపులు, బార్లను 3 రోజుల పాటు మూసివేయనున్నారు. ఫిబ్రవరి 9వ…

AP: ఏపీ పీజీఈసెట్‌–2026 నోటిఫికేషన్ విడుదల – దరఖాస్తుల తేదీలు

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఇంజినీరింగ్‌, ఫార్మసీ, ఆర్కిటెక్చర్‌ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంఈ, ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మ్‌డీ (పీబీ) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీఈసెట్‌–2026 నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి…

లలిత అమ్మవారితో సహజమైన ఆధ్యాత్మిక అనుబంధం కలిగిన రాశులు

Reading Time: < 1 minuteలలిత అమ్మవారు (శ్రీ లలితా త్రిపురసుందరి) ఉపాసనతో కొన్ని రాశులకు సహజమైన ఆధ్యాత్మిక అనుబంధం ఎక్కువగా కనిపిస్తుందని జ్యోతిష్య సంప్రదాయం చెబుతోంది. ఈ రాశుల వారిలో భక్తి, సాధన, శక్తి ఉపాసన వైపు ఆకర్షణ సహజంగా…

కూతురు కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అల్లుడి ఇంటికి నిప్పు, తల్లిదండ్రులు అరెస్ట్

Reading Time: < 1 minuteతమ కుమార్తె వేరే కులానికి చెందిన యువకుడిని వివాహం చేసుకుందన్న కోపంతో యువతి తల్లిదండ్రులు అల్లుడి ఇంటికి నిప్పుపెట్టిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని…

యూట్యూబ్‌లో అన్ని ఛానెళ్లకు ఏఐ ఆటో-డబ్బింగ్ విస్తరణ, 27 భాషల్లో వీడియోలు అందుబాటులోకి

Reading Time: < 1 minuteయూట్యూబ్ ఏఐ ఆధారిత ఆటో-డబ్బింగ్ ఫీచర్‌ను మరింత విస్తరించింది. ఇప్పటివరకు పరిమిత ఛానెళ్లకే అందుబాటులో ఉన్న ఈ సదుపాయం, ఇప్పుడు అన్ని ఛానెళ్లకు వర్తిస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వీడియోలను ఆటోమేటిక్‌గా 27 భాషల్లో డబ్…

జామయిల్ తోటల హార్వెస్టింగ్ పనుల్లో లంచం కేసు: పరారీలో ఉన్న డివిజనల్ మేనేజర్ తాటి శ్రీ శ్రావణి అరెస్ట్

Reading Time: < 1 minuteకొత్తగూడెం డివిజన్‌కు చెందిన జామయిల్ తోటల హార్వెస్టింగ్ పనుల్లో భారీ లంచం డిమాండ్ చేసిన కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కీలక అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఫారెస్ట్…

పాల్వంచ 44వ డివిజన్ అభివృద్ధే లక్ష్యం: సీపీఐ అభ్యర్థి వీసంశెట్టి విశ్వేశ్వర రావు పిలుపు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచ ఓటర్ మహాశయులారా,పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 44వ డివిజన్ గాంధీనగర్, శ్రీనగర్ ప్రజలారా…మీ అమూల్యమైన ఓటుతో సీపీఐ అభ్యర్థి వీసంశెట్టి విశ్వేశ్వర రావు (విశ్వం) గారిని ఘనవిజయం చేయండి. 44వ డివిజన్ అభివృద్ధే…

భద్రాచలంలోని ట్రైబల్ మ్యూజియం ప్రశంసనీయం: ఐకార్ బోర్డు సభ్యుడు డాక్టర్ భాస్కర్ నాయక్

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం పర్యాటకులకు ప్రతిబింబించేలా ఆకర్షణీయంగా రూపొందించిన ట్రైబల్ మ్యూజియాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ప్రశంసనీయంగా అభివృద్ధి చేశారని న్యూఢిల్లీ…

పేదల పక్షాన ఇందిరమ్మ ప్రభుత్వం: వైరాలో నిరుపేదలకు దుకాణాల నిర్మాణానికి హామీ ఇచ్చిన భట్టి విక్రమార్క

Reading Time: 2 minutesఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వం అని, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి తన చర్యల ద్వారా నిరూపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ నిరుపేదల పక్షాన నిలుస్తుందని ఆయన…

వద్దిపేట–పూసుగుప్ప మధ్య బ్రిడ్జి పనుల పరిశీలన, దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా | 06-02-2026 చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో, వద్దిపేట–పూసుగుప్ప గ్రామాల మధ్య నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు…

కొత్తగూడెం గడ్డపై ఎగిరేది ఎర్రజెండానే: కూనంనేని సాంబశివరావు

Reading Time: < 1 minuteకొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉద్ధృతంగా కొనసాగుతోంది. శుక్రవారం కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49,…

మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ విద్యా చందన

Reading Time: < 1 minuteతేదీ : 06-02-2026 జిల్లాలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన సూచించారు. శుక్రవారం పాల్వంచలోని అనుబోస్ కళాశాలలో మున్సిపల్…

మహిళల గర్భదారణపై సుప్రీం కోర్టు కీలక తీర్పు

Reading Time: < 1 minuteమహిళల గర్భదారణ హక్కులపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ సంచలన తీర్పును వెలువరించింది. అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలని ఏ మహిళను బలవంతం చేయలేమని, ముఖ్యంగా మైనర్ బాలికల విషయంలో వారి హక్కులకే అత్యంత ప్రాధాన్యం…

డిజిటల్ మోసాలపై ఆర్బీఐ చర్యలు.. కస్టమర్లకు ఆర్థిక రక్షణ

Reading Time: < 1 minuteఇటీవల బ్యాంకింగ్ రంగంలో సైబర్ మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్, ఫిషింగ్ లింకులు, నకిలీ యాప్స్ వంటి పద్ధతుల ద్వారా బ్యాంక్ ఖాతాల్లోని సొమ్మును కాజేస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు బ్యాంకులు…

గ్లామర్ వెనుక గంజాయి ముసుగు?.. చెన్నై డ్రగ్స్ కేసులో సినీ నటి అంజు కృష్ణ అరెస్ట్‌తో కలకలం…

Reading Time: 1 minuteసినీ రంగుల ప్రపంచంలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారింది. చెన్నై కేంద్రంగా కొనసాగుతున్న మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను తమిళనాడు పోలీసుల యాంటీ నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఛేదించింది. ఈ కేసులో మలయాళ, తమిళ చిత్రాల్లో నటించిన నటి…

వాణిజ్య ఒప్పందాలపై కాంగ్రెస్‌కు విజన్ లేదు… ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Reading Time: < 1 minuteభారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ ప్రజాస్వామ్య సంఘం (NDA) పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సవాళ్లపై కాంగ్రెస్‌కు స్పష్టమైన దృష్టి లేదని, సంకల్పశక్తి కూడా లోపించిందని…

నన్ను రైలు ఢీకొడుతుంది’, రైల్వే ట్రాక్‌పై పడుకుని తన భార్యకు వీడియో కాల్ చేస్తూ ఆత్మహత్య యత్నం… ఎక్కడంటే?

Reading Time: < 1 minuteబీహార్ రాష్ట్రంలోని ముజఫ్ఫర్పూర్ జిల్లాలో కలకలం రేపిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్యతో ఉన్న కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. భగవంతపుర్ ఛౌక్ సమీపంలోని…

30 వేల ఉద్యోగాల తొలగింపు వార్తలపై Oracle స్పష్టం – OpenAI డీల్‌పై క్లారిటీ

Reading Time: 2 minutesOracle కంపెనీపై ఇటీవల మార్కెట్‌లో పెద్ద చర్చ జరిగింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం Oracle సుమారు 30,000 ఉద్యోగాలను తొలగించే అవకాశముందని వార్తలు రావడంతో, దీనిపై కంపెనీ స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని కాకపోయినా, తమ…

ముంబైలో షాకింగ్ ఘటన… యువతి గర్భధారణ కేసులో తండ్రి అరెస్ట్

Reading Time: < 1 minuteముంబైలో చోటు చేసుకున్న ఒక అమానుష ఘటన కలకలం రేపుతోంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న 20 ఏళ్ల యువతి పలు మార్లు లైంగిక దాడికి గురై గర్భవతిగా మారిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ…

విదేశాల నుంచి బంగారం తెచ్చేవారికి శుభవార్త… కొత్త నిబంధనలు అమల్లోకి

Reading Time: < 1 minuteప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించబడే లోహంగా బంగారం నిలుస్తోంది. బంగారం డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుతున్నాయి. అయితే భారతదేశంతో పోలిస్తే కొన్ని దేశాల్లో బంగారం కొంత తక్కువ ధరకు లభిస్తుండటంతో,…

స్టార్ హీరో రవితేజ కుటుంబం నుంచి కొత్త హీరో ఎంట్రీ…

Reading Time: < 1 minuteఎలాంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తనదైన మాస్ ఇమేజ్‌తో స్టార్ హీరోగా ఎదిగిన రవితేజ పేరు చెబితేనే అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన కుటుంబం నుంచి మరో యువ నటుడు…

అద్భుతం… ఒకే రోజులో ఐదు రంగులలో మారే శివలింగం… ఎక్కడంటే…

Reading Time: < 1 minuteభారతదేశంలో తమిళనాడును “టెంపుల్ స్టేట్”గా పిలుస్తారు. కారణం అక్కడి ఆలయాల ప్రత్యేకతలు, వాటి వెనుక ఉన్న గొప్ప చరిత్రే. అలాంటి అరుదైన ఆలయాల్లో ఒకటి . ఇది లోని నల్లూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో…

ఉదయం ఖాళీ కడుపుతో నీరు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Reading Time: < 1 minuteఉదయం లేవగానే నీరు తాగడం ఒక చిన్న అలవాటే అయినా, ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తుంది. నిద్రలో శరీరం డీహైడ్రేట్ అవుతుంది కాబట్టి, ఉదయాన్నే నీరు తాగడం శరీరాన్ని మళ్లీ యాక్టివ్‌గా మారుస్తుంది. డీటాక్సిఫికేషన్: రాత్రంతా…

99 శాతం బంగారం ఆ రాష్ట్రం నుంచే… ఆసక్తికర నిజాలు బయటకు

Reading Time: < 1 minuteఈ రోజుల్లో బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడికి అందని స్థాయికి చేరుతున్నాయి. ఒకప్పుడు ఆభరణాలకే పరిమితమైన బంగారం, ప్రస్తుతం భద్రమైన పెట్టుబడి మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో భారతదేశంలో అసలు ఏ రాష్ట్రంలో ఎక్కువ…

కేంద్రం కొత్త నిబంధనలు: విద్యుత్ కనెక్షన్‌కు టైమ్ లిమిట్

Reading Time: 2 minutesదేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితికి ఇకపై చెక్ పెట్టి, పూర్తిగా పారదర్శకంగా, సమయపాలనతో కనెక్షన్లు…

97 మిలియన్ల ఏళ్ల క్రితమే భూమిపై సహజ GPS! వివరాల్లోకి వెళ్ళితే….

Reading Time: 2 minutesశాస్త్రవేత్తలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఒక కీలక ఆవిష్కరణను వెలుగులోకి తీసుకొచ్చారు. భూమి చరిత్రలోనే అత్యంత పురాతనమైన దిశా నిర్ధారణ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలను వారు గుర్తించారు. తాజా పరిశోధనల ప్రకారం, సుమారు 97 మిలియన్ల సంవత్సరాల క్రితమే…

భారత్ – అమెరికా మధ్య భారీ ట్రేడ్ డీల్…

Reading Time: 2 minutesభారత్–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతున్నాయి. ఈ క్రమంలో వచ్చే ఐదు సంవత్సరాల పాటు ప్రతీ ఏడాది అమెరికా నుంచి $100 బిలియన్ విలువైన ఉత్పత్తులు కొనుగోలు చేయడానికి భారత్ అంగీకరించింది. ఈ దిగుమతులు…

9వ అంతస్తు నుంచి దూకిన ఆత్మహత్య చేసుకున్న ముగ్గురు మైనర్ బాలికలు… వివరాల్లోకి వెళ్ళితే…

Reading Time: < 1 minuteఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ అపార్ట్‌మెంట్ భవనం 9వ అంతస్తు నుంచి ముగ్గురు మైనర్ బాలికలు దూకడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, చికిత్స…

లిబియాలో మాజీ అధ్యక్షుడు ముఅమ్మర్ గద్దాఫీ కుమారుడు సైఫ్ అలిస్-ఇస్లాం హత్య

Reading Time: < 1 minuteలిబియాలో మాజీ అధ్యక్షుడు ముఅమ్మర్ గద్దాఫీ కుమారుడు సైఫ్ అలిస్‑ఇస్లాం గద్దాఫీ (53) హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని లిబియా అధికారులు మరియు గద్దాఫీ కుటుంబ వర్గాలు గురువారం అధికారికంగా ధృవీకరించాయి. లిబియా పశ్చిమ ప్రాంతంలోని…

ముంబై ఎయిర్‌పోర్టులో తృటిలో తప్పిన విమాన ప్రమాదం… వివరాల్లోకి వెళ్ళితే…

Reading Time: < 1 minuteముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మంగళవారం తృటిలో ఓ పెద్ద విమాన ప్రమాదం తప్పింది. రన్‌వేపై కదులుతున్న సమయంలో Air India మరియు IndiGo కు చెందిన రెండు విమానాల రెక్కలు…

AP : గుడ్ న్యూస్ … వాట్సప్ గవర్నెన్స్‌తో పాటు 25 మున్సిపల్ సేవలు ఒకే పోర్టల్‌లో!

Reading Time: 2 minutesఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా అందించేందుకు ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. పాలనలో సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటి వద్ద నుంచే సేవలు పొందేలా చర్యలు తీసుకుంటోంది.…

ఒక్క ఫ్రేమ్ కోసం ఆరు నెలల శ్రమ… రాజమౌళి సినిమా కోసం మహేశ్ బాబు షాకింగ్ ట్రైనింగ్!

Reading Time: 2 minutesసినిమా కోసం ఎంతటి రిస్క్ అయినా తీసుకునే స్టార్ అంటే అదే మహేశ్ బాబు. కెరీర్ ప్రారంభ దశ నుంచే డూప్‌లను వాడకుండానే ప్రమాదకరమైన సన్నివేశాలు చేయడంలో ఆయన ముందుంటారు. అందుకు ఉదాహరణగా టక్కరి దొంగ సినిమాలో…

టైఫాయిడ్ మృతుల్లో తెలంగాణ షాకింగ్ ర్యాంక్.. ప్రతి ఐదు మరణాల్లో ఒకటి మన రాష్ట్రానిదే!

Reading Time: 2 minutesతెలంగాణలో టైఫాయిడ్ జ్వరం జనాల ప్రాణాలపైకి వస్తోంది. కలుషిత తాగునీరు, ఎక్కడపడితే అక్కడ అమ్ముతున్న కల్తీ ఫుడ్ కారణంగా వందల మంది ఆసుపత్రుల పాలవుతుండగా, మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా టైఫాయిడ్‌తో చనిపోతున్న వారిలో…

గోల్డ్, సిల్వర్ ధరల్లో మళ్లీ ఊగిసలాట.. బుధవారం దేశవ్యాప్తంగా తాజా రేట్లు ఇవే

Reading Time: 2 minutesబంగారం, వెండి ధరల్లో రోజుకో మలుపు తిరుగుతోంది. సెకన్ సెకన్‌కు రేట్లు మారుతుండటంతో ఇన్వెస్టర్లతో పాటు సాధారణ కొనుగోలుదారుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇటీవల భారీగా కుప్పకూలిన ధరలు మంగళవారం నుంచి మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. బుధవారం…

మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి… పోలీస్ అధికారులకు డీజీపీ ఆదేశాలు

Reading Time: < 1 minuteమున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పకడ్బందీ భద్రతా చర్యలు చేపట్టాలని శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు, ద్వేషపూరిత ప్రసంగాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు.…

సుంకాల యుద్ధానికి బ్రేక్‌.. భారత్–అమెరికా వాణిజ్య చర్చలకు కొత్త మలుపు

Reading Time: 2 minutesగత కొన్ని నెలలుగా సన్నగిల్లిన భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మళ్లీ బలోపేతమయ్యే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వైపు అడుగులు పడటం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని…

భారత చట్టాలు పాటించాల్సిందే… వాట్సాప్ కు సుప్రీం కోర్టు హెచ్చరిక…

Reading Time: < 1 minuteఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ప్రైవసీ పాలసీపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు కొనసాగించాలంటే ఇక్కడి చట్టాలను తప్పనిసరిగా పాటించాల్సిందేనని స్పష్టం చేస్తూ, వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం గట్టి…

బంగారం ధరలు వరుసగా పతనం.. కొనుగోలుదారులకు ఊరట, పెట్టుబడిదారులకు ఆందోళన

Reading Time: < 1 minuteదేశంలో బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. గత కొన్ని రోజులుగా గోల్డ్ మార్కెట్‌లో కొనసాగుతున్న క్రాష్ మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత నాలుగు నుంచి ఐదు రోజులుగా బంగారంతో పాటు వెండి ధరలు కూడా…

దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల భారీ తగ్గింపు

Reading Time: < 1 minuteభారత్‌కు అమెరికా నుంచి కీలకమైన గుడ్‌న్యూస్‌ అందింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump భారతదేశంపై విధిస్తున్న దిగుమతి సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినట్లు ప్రకటించారు. దీంతో భారత్–అమెరికా మధ్య వాణిజ్య సుంకాలు…

కోఠి ఎస్‌బీఐ వద్ద కాల్పులు.. ఆటోలు మారుతూ సిటీలోనే తిరిగిన దుండగులు

Reading Time: < 1 minuteహైదరాబాద్ కోఠిలోని State Bank of India (ఎస్‌బీఐ) ప్రధాన కార్యాలయం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన నగరంలో కలకలం రేపింది. ఏటీఎంలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన వ్యక్తిపై కాల్పులు జరిపి రూ.6 లక్షలతో…

చైనాలో పాత సిమ్ కార్డుల నుంచి లక్షల బంగారం వెలికితీత

Reading Time: < 1 minuteస్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత చాలా మంది ఒకటి కంటే ఎక్కువ సిమ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. అయితే కొంతకాలానికి అవసరం లేకపోవడం, పాడవడం వంటి కారణాలతో పాత సిమ్ కార్డులను చాలామంది పక్కన పడేస్తుంటారు. కానీ…

బంగారం ధరలు భారీగా పతనం.. కొనుగోలుదారులకు శుభవార్త

Reading Time: < 1 minuteదేశంలో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలుతున్నాయి. గత కొద్ది రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్లు ఈ వారం అనూహ్యంగా దిగజారాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు, అలాగే అమెరికాలో US Federal Reserve…

తూర్పుగోదావరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. దంతవైద్య విద్యార్థిని మృతి

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ దంతవైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కారు అదుపుతప్పి ముందున్న వాహనాన్ని ఢీకొట్టి అనంతరం డివైడర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో…

సమ్మక్క–సారలమ్మ జాతరలు ఘనంగా నిర్వహణ

Reading Time: < 1 minuteవనంలోంచి జనంలోకి వచ్చిన సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న భక్తులు పరవశించిపోయారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, గుస్సాడీ నృత్యాలతో గురువారం సాయంత్రం పొద్దుపోయాక సమ్మక్క గద్దెకు చేరుకున్నారు. గోదావరి, పాలవాగు తీరాల్లో—ముఖ్యంగా మంచిర్యాల మరియు రామకృష్ణాపూర్ పరిసర…

షాపింగ్‌లో క్రెడిట్ కార్డులు స్నేహితులా? అప్పుల భారం తెచ్చేవా?

Reading Time: 2 minutesదేశవ్యాప్తంగా షాపింగ్ సందడి పెరుగుతోంది. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ మార్కెట్లలో భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ తరుణంలో క్రెడిట్ కార్డులు పండుగ షాపింగ్‌కు అత్యంత ఉపయోగకరమైన సాధనంగా మారుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. సరైన…

పోక్సో కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న ముద్దాయి అరెస్ట్

Reading Time: < 1 minuteవిశాఖపట్నం:పోక్సో కేసులో దాదాపు 12 ఏళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిని విశాఖ టూ టౌన్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. 2014లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం, కిడ్నాప్ ఘటనకు సంబంధించి అల్లిపురానికి చెందిన మహమ్మద్…

ఆటిజంపై అవగాహన అవసరం: చిన్నప్పుడే గుర్తిస్తే పిల్లల్లో అద్భుతమైన మార్పులు

Reading Time: 2 minutesప్రతి తల్లికి తన బిడ్డే ఒక ప్రత్యేకమైన ప్రపంచం. బిడ్డ పుట్టిన క్షణం నుంచి అతని ప్రతి చిన్న ప్రవర్తనను గమనిస్తూ తల్లి మురిసిపోతుంటుంది. అయితే కొందరు తల్లిదండ్రులు తమ బిడ్డ ప్రవర్తన అర్థం కాక ఆందోళన…

మూడుసార్లు క్లినికల్ డెత్… తిరిగి జీవితం: అమెరికన్ పాస్టర్ అనుభవాలు చర్చనీయాంశం

Reading Time: 2 minutesమరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆత్మ ఉంటుందా? అనే ప్రశ్నలకు విజ్ఞాన శాస్త్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయింది. అయితే అమెరికా మేరీల్యాండ్‌కు చెందిన 80 ఏళ్ల పాస్టర్ నార్మా ఎడ్వర్డ్స్ వెల్లడించిన అనుభవాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు…

మంచి నిద్రకు సరైన భంగిమ అవసరం: ఏ వైపు పడుకుంటే ఆరోగ్యానికి మేలు?

Reading Time: < 1 minuteనిద్ర అనేది శరీరానికి అత్యంత అవసరమైన విశ్రాంతి. నిద్ర సమయంలో శరీరం తనను తాను మరమ్మత్తు చేసుకుంటూ, మెదడుకు విశ్రాంతిని అందిస్తుంది. అయితే నేటి జీవనశైలిలో చాలా మంది రాత్రి నిద్ర పట్టకపోవడం, మధ్యలోనే నిద్ర…

టెన్త్ పాస్ అభ్యర్థులకు శుభవార్త: RBIలో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులు

Reading Time: 2 minutesటెన్త్ తరగతి పూర్తిచేసి ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 572 పోస్టులను భర్తీ…

TGGENCO–KTPS కాంప్లెక్స్‌లో H-82 యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ:TGGENCOకు చెందిన KTPS కాంప్లెక్స్‌లో సోమవారం (26-01-2026) 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 8:30 గంటలకు స్థానిక H-82 యూనియన్ కార్యాలయం వద్ద త్రివర్ణ…

వెనిజులా ఘటనపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: ‘డిస్కాంబోబ్యులేటర్’ వినియోగం

Reading Time: 2 minutesఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాకు సంబంధించిన ఒక ఆపరేషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వెనిజులా అధ్యక్ష భవనంపై అమెరికా దాడి చేసి, అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్యను కిడ్నాప్ చేసినట్లు ప్రపంచవ్యాప్తంగా…

పాల్వంచలో TRVKS ఆధ్వర్యంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం (H-58/200) ఆధ్వర్యంలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు KTPS ప్రాంతీయ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా TRVKS రాష్ట్ర…

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి రికార్డు ర్యాలీ

Reading Time: 2 minutesఅంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 26, సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో బంగారం ధర ఒక్కసారిగా ఔన్సుకు 5,000 డాలర్ల మైలురాయిని దాటి చరిత్ర సృష్టించింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడం,…

మణుగూరులో TSPEU–1535 ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Reading Time: < 1 minuteమణుగూరు:తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ యూనియన్ (TSPEU–1535) ఆధ్వర్యంలో దేశ గణతంత్ర దినోత్సవాన్ని మణుగూరులోని బీటీపీఎస్ ఎదుట ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ బీటీపీఎస్ రీజనల్ అధ్యక్షులు వి. ప్రసాద్ జాతీయ జెండాను ఎగురవేసి…

తెలంగాణ జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనల్లో కీలక మార్పులు

Reading Time: 2 minutesతెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్ నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా “తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్–2025” కు పలు సవరణలు చేస్తూ ప్రభుత్వం G.O. Rt.No.103ను విడుదల చేసింది.…

కర్తవ్యపథ్‌లో 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహణ

Reading Time: < 1 minuteన్యూఢిల్లీ:దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి, సైనికుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ‘వందేమాతరానికి 150…

పాల్వంచ 34వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

Reading Time: < 1 minuteపాల్వంచ, జనవరి 25, 2026:పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి గెలుపు కోసం శనివారం ఉదయం 8 గంటలకు కరకవాగు, బంజర కాలనీ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ…

పాల్వంచ 44వ డివిజన్‌లో రోజురోజుకు బలపడుతున్న బీజేపీ

Reading Time: < 1 minuteకొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 44వ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ రోజురోజుకు మరింత బలపడుతోంది. బీజేపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్న జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లుకు డివిజన్ యువత…