class="home blog paged wp-custom-logo wp-embed-responsive paged-5 wp-theme-newsup hfeed ta-hide-date-author-in-list" >

అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Reading Time: < 1 minuteకొత్తగూడెం:అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తప్పకుండా అందుతాయని, పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేకుండా పారదర్శకంగా చర్యలు చేపడుతున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు తెలిపారు. శుక్రవారం…

కొత్త భూగర్భ గనుల ఏర్పాటుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కూనంనేని విజ్ఞప్తి

Reading Time: < 1 minuteకొత్తగూడెం:కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కొత్తగూడెం పర్యటన సందర్భంగా, ఇల్లందు గెస్ట్ హౌస్‌లో కొత్తగూడెం ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా…

సింగరేణి గెస్ట్ హౌస్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసిన పొనిశెట్టి వెంకటేశ్వర్లు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి గెస్ట్ హౌస్‌లో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, ప్రజా సమస్యలు,…

సింగరేణి డైరెక్టర్లు, జీఎంతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భేటీ

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం:కేంద్రమంత్రి కిషన్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సింగరేణి గెస్ట్ హౌస్‌లో సింగరేణి కాలరీస్ డైరెక్టర్లు, జీఎంతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. సింగరేణిలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్న…

పాల్వంచ 34వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

Reading Time: < 1 minuteపాల్వంచ, జనవరి 23:ఈరోజు ఉదయం 7 గంటలకు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి గెలుపు కోసం గాజులగూడెం ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ…

పాల్వంచ 34వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

Reading Time: < 1 minuteపాల్వంచ, జనవరి 23,2026 పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ, ఈరోజు ఉదయం 7 గంటలకు గాజులగూడెం ప్రాంతంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్…

మున్సిపల్ ఎన్నికలపై జనసేన ప్రెస్‌మీట్: 60వ డివిజన్‌లో బలమైన పోటీ

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ తరఫున పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం నియోజకవర్గంలోని 60వ డివిజన్‌లో జనసేన పార్టీ బలంగా పోటీ చేయాలని…

బూర్గంపాడులో 3 కేజీల గంజాయి పట్టివేత.. ముగ్గురు అరెస్ట్

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాక ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మూడు కేజీల గంజాయి పట్టుబడింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.…

వార్త తరంగాలు 2026 క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని

Reading Time: < 1 minuteకొత్తగూడెం, జనవరి 23,2026: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వార్త తరంగాలు జాతీయ దినపత్రిక 2026 సంవత్సర నూతన క్యాలెండర్‌ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు.…

పాల్వంచలో ఉద్రిక్తత: చెత్త బండ్లను అడ్డుకున్న ఎర్రగుంట గ్రామస్తులు

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రగుంట గ్రామ సమీపంలో చెత్త తరలింపు వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామానికి ఆనుకుని మున్సిపల్ అధికారులు చెత్తను కుమ్మరించడం, సాయంత్రం వేళల్లో ఆ చెత్తకు నిప్పు…

మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

Reading Time: < 1 minuteమున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్, రిసీవింగ్, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ రానున్న మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పాల్వంచ పట్టణంలో ఉన్న అనుబోస్…

నేతాజీ యువజన సంఘం సేవలు అభినందనీయం – డాక్టర్ సోమరాజు దొర

Reading Time: 2 minutesఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 130వ జయంతి వేడుకలు నేతాజీ చిత్రపటానికి ఘన నివాళులర్పించిన సంఘం సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టెల పంపిణీ పాల్వంచ: నేతాజీ యువజన సంఘం సేవలు అభినందనీయమని…

పార్టీ కోసం కష్టపడ్డ వారికే టికెట్ ఇవ్వాలి: పాల్వంచ సమావేశంలో చెరుకుపల్లి సూర్యకిరణ్

Reading Time: < 1 minuteభద్రాద్రి కొత్తగూడెం జిల్లాపాల్వంచసుమారు మూడు దశాబ్దాలు తరువాత పాల్వంచలో జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా 44వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న చెరుకుపల్లి సూర్య కిరణ్…

నేటి రాశి ఫలాలు జనవరి 20, 2026

Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగమున స్థానచలన…

నేటి పంచాంగం జనవరి 20, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ కమలామాధవాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం:…

ఇరాన్‌పై ట్రంప్ యూటర్న్‌… బెదిరింపుల నుంచి ‘ధన్యవాదాలు’ వరకు

Reading Time: < 1 minuteఇటీవలి వరకు ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులపై దమనకాండ ఆపకపోతే కఠిన చర్యలు తప్పవని బెదిరించారు. అయితే ఒక్కసారిగా ట్రంప్ స్వరం మారింది. తాజాగా…

బంగారు రుణాలపై NBFCలకు ప్రియారిటీ సెక్టార్ హోదా అవసరం: మధ్యతరగతి, గ్రామీణ ప్రజలకు ఊరట

Reading Time: 2 minutesబంగారు రుణాలు తీసుకునే కస్టమర్లలో ఎక్కువమంది మధ్యతరగతి లేదా తక్కువ ఆదాయ వర్గాలకు చెందినవారే. వైద్యం, పిల్లల చదువు, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు వంటి అత్యవసర అవసరాల కోసం తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి…

వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ… మిషన్ ముందుగానే ముగింపు

Reading Time: < 1 minuteక్రూ-11 మిషన్‌లో భాగంగా నలుగురు వ్యోమగాములు ఆగస్టులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఈ ఏడాది తొలి స్పేస్‌వాక్‌ను జనవరి 8న నిర్వహించనున్నట్లు నాసా ముందుగా ప్రకటించింది. వ్యోమగాములు మైక్ ఫిన్సీ, జెనా కార్డ్‌మన్ సుమారు…

సైబర్ మోసాలకు స్పందించే కొత్త నిబంధనలు: ₹50 వేల లోపు మోసాలకు కోర్టు ఆర్డర్ అవసరం లేదు కేంద్ర ప్రభుత్వం

Reading Time: < 1 minuteకేంద్ర ప్రభుత్వం సైబర్ మోసాలకు ఎదురుచూపుతున్న ప్రజలకు గుడ్ న్యూస్ ప్రకటించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కిన ప్రజలు త్వరగా తమ డబ్బును తిరిగి పొందడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సరికొత్త ఎస్ఓవీ నిబంధనలను…

కారుణ్య మరణానికి అనుమతించాలన్న పిటిషన్… – సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్…

Reading Time: < 1 minuteకారుణ్య మరణానికి అనుమతించాలనే పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. “మనం ఎవరు జీవించాలో, ఎవరు మరణించాలో నిర్ణయించడంలో?” అని ధర్మాసనం ప్రశ్నించింది. ఢిల్లీకి చెందిన 32 ఏళ్ల హరీష్ రాణా కేసులో సుప్రీంకోర్టు…

కాలిఫోర్నియాలో డాన్స్ టీచర్ గా మారిన ఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్

Reading Time: < 1 minuteరేణుకా మీనన్ ఒక మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పనిచేసిన ప్రముఖ హీరోయిన్. ఆమె 2002లో మలయాళం సినిమాతో హీరోయిన్‌గా సినిమాల్లో అడుగుపెట్టింది. 19 ఏళ్ల వయసులోనే మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించింది.…

ప్రిడిక్షన్ మార్కెట్‌లో భారీ నష్టం… – యుద్ధంపై పెట్టిన బెట్టింగ్‌లో ట్రేడర్ కు రూ.36 లక్షల నష్టం

Reading Time: < 1 minuteప్రపంచవ్యాప్తంగా ప్రిడిక్షన్ మార్కెట్‌గా పాపులర్ అయిన పాలీమార్కెట్లో ఒక ట్రేడర్ చేసిన బోలెడంత సాహసం అతనికి భారీ నష్టం తగిలించింది. అతను అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం జరగాలని నమ్మి, ముఖ్యంగా జనవరి 14 అర్ధరాత్రి లోపే…

Hyderabad: పట్టుపడ్డ డ్రగ్స్ మాఫియా… ఇద్దరు అరెస్ట్…

Reading Time: < 1 minuteహైదరాబాద్ మరియు శివారు ప్రాంతాల్లో మత్తు పదార్థాల అక్రమ స్మగ్లింగ్ ఇంకా కొనసాగుతుంది. తాజాగా, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. MDMA డ్రగ్‌ను స్వాధీనం చేసుకుని,…

గోధుమలు చలికాలంలో మన శరీరానికి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు…

Reading Time: < 1 minuteచలి కాలంలో గోధుమలు మన ఆరోగ్యానికి అనేక ముఖ్యమైన ప్రయోజనాలు అందిస్తాయి. ఈ సమయంలో శరీరానికి ఎక్కువ శక్తి, వేడి అవసరం ఉంటుంది. గోధుమలు వాటిని అందించే సహజమైన ఆహార మార్గంగా పనిచేస్తాయి. అవి శరీరంలో…

తిరుమల సమాచారం16 జనవరి 2026

Reading Time: < 1 minuteతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ… ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి, శిలాతోరణం వరకు లైన్ లో వేచి ఉన్న భక్తులు. ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 18 గంటల…

ఈ రోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు

Reading Time: < 1 minuteహైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,610 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,31,640 వద్ద ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,760 ఉండగా,…

నేటి రాశి ఫలాలు జనవరి 16, 2026

Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం సౌభాగ్యసిద్ధి ఉంది. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. సమయానికి సహాయం చేసే వారున్నారు. నూతన వస్తువులు…

నేటి పంచాంగం జనవరి 16, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ కమలామాధవాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం:…

120 ఏళ్లుగా ఆరిపోని బల్బు… ‘సెంటెనియల్ లైట్’ వెనుక అద్భుత రహస్యం…

Reading Time: < 1 minuteప్రపంచంలో ఎన్నో ఆశ్చర్యకరమైన విశేషాలు ఉన్నా, దశాబ్దాలుగా ఆరిపోకుండా వెలుగుతున్న ఒకే ఒక్క బల్బు కథ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఆధునిక బల్బులే కొద్ది కాలంలో పాడైపోతున్న ఈ రోజుల్లో, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లివర్మోర్ అగ్నిమాపక…

నేటి రాశి ఫలాలుజనవరి 12, 2026

Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం వ్యాపారస్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి ఆశించిన సహాయం అందుతుంది.…

నేటి పంచాంగం జనవరి 12, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ కమలామాధవాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం:…

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేల స్మార్ట్ రేషన్ కార్డుల లబ్ధిదారులు మిస్సింగ్… వారంతా ఎక్కడ?

Reading Time: < 1 minuteఏపీ ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ నుంచి సాధారణ రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టింది. గ్రామ, వార్డు సచివాలయాలు, రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేపట్టినా, నెలలు గడుస్తున్నా వేల సంఖ్యలో…

నిరసనలపై ఇరాన్ కఠిన హెచ్చరిక… ‘దేవుని శత్రువులు (మొహారెబ్)’గా గుర్తించి మరణశిక్ష…

Reading Time: < 1 minuteఇరాన్‌లో గత రెండు వారాలుగా కొనసాగుతున్న భారీ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ మొవాహెది అజాద్ తీవ్ర హెచ్చరిక జారీ చేస్తూ, నిరసనల్లో పాల్గొనే వారిని ‘దేవుని…

అశ్లీల కంటెంట్‌పై కేంద్ర నోటీసులకు స్పందించిన X.. వేల పోస్టులు తొలగింపు

Reading Time: < 1 minuteతన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ ద్వారా అశ్లీల కంటెంట్ వ్యాప్తిపై కేంద్రం ఇచ్చిన నోటీసులకు సోషల్ మీడియా వేదిక X స్పందించింది. అశ్లీల కంటెంట్ నియంత్రణలో లోపాలు ఉన్నట్లు అంగీకరించిన సంస్థ, భారతీయ చట్టాలకు లోబడి…

మళ్లీ రీచార్జ్‌ల మోత… ఈ ఏడాది టెలికాం టారిఫ్ పెంపు ఖాయం?

Reading Time: < 1 minuteసామాన్య వినియోగదారులకు మరోసారి బిగ్ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు జరగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా జెఫ్రీస్ నివేదిక ప్రకారం, 2026…

నేటి రాశి ఫలాలు జనవరి 11, 2026

Reading Time: 3 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన…

నేటి పంచాంగం జనవరి 11, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమః శివాయఓం నమో నారాయణాయఓం శ్రీ కమలామాధవాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947…

నేటి రాశి ఫలాలు జనవరి 10, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం: ఈ రోజు పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. ఆర్థికంగా మితంగా…

నేటి పంచాంగం జనవరి 10, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయశ్రీ కమలామాధవాయనమఃఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం: దక్షిణాయణం…

మెక్సికోపై గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభం… ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ ఉద్రిక్తత…

Reading Time: < 1 minuteఅమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో దేశంపై సైనిక చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. తాజాగా మెక్సికోపై గ్రౌండ్ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్లు ఆయన తన సోషల్ మీడియా వేదిక Truth Socialలో…

నేటి రాశి ఫలాలు జనవరి 09, 2026

Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు.…

నేటి పంచాంగం జనవరి 09, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ కమలామాధవాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం:…

మేడారం జాతర 2026కు భారీగా బస్సు సేవలు.. ట్రాఫిక్, మెయింటెనెన్స్‌పై టీజీఎస్‌ఆర్టీసీ ఫోకస్

Reading Time: < 1 minuteమేడారం జాతర–2026ను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ పటిష్టమైన, విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్లు కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. సోలోమన్ తెలిపారు. బుధవారం సాయంత్రం నిర్వహించిన ఆర్టీసీ మేడారం జాతర సమీక్ష…

AP : సంక్రాంతి ప్రయాణాలకు షాక్.. ఏపీలో ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె ముప్పు

Reading Time: < 1 minuteసంక్రాంతి పండుగకు ఏపీ ప్రజలకు ఊహించని షాక్ తగిలింది. పండగకు సొంతూళ్లకు వెళ్లాలని భావించిన ప్రయాణికులకు ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె ముప్పుగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన అద్దె బస్సుల…

వెనెజువెలా చమురు తమకే విక్రయించాలి… డెల్సీ రోడ్రిగజ్‌కు ట్రంప్ స్పష్టం…

Reading Time: < 1 minuteవెనెజువెలా వెలికి తీసే చమురును అమెరికాకే విక్రయించాలని ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగజ్‌కు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా తెలిపారు. చైనా, రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ట్రంప్…

నేటి రాశి ఫలాలు జనవరి 08, 2026

Reading Time: 3 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం : (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలు…

నేటి పంచాంగం జనవరి 08, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ కమలామాధవాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం:…

ప్రియురాలి ఆత్మహత్యతో కుంగిపోయిన ప్రియుడు.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య

Reading Time: < 1 minuteరంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషాద ఘటన కలకలం రేపింది. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ(17), మహేశ్(20) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. విషయం తెలిసిన యువతి తల్లి ఇద్దరినీ…

బీరు ఆరోగ్యానికి మేలా? ముప్పా? వైద్యుల హెచ్చరికలతో పూర్తి విశ్లేషణ

Reading Time: < 1 minuteబీరు మన ఆరోగ్యంపై చూపే ప్రభావాలపై వైద్య నిపుణుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పరిమితంగా తీసుకుంటే కొన్ని లాభాలు ఉండవచ్చని చెబుతుంటే, అధికంగా తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బీరు ప్రధానంగా నీరు,…

మదురో అరెస్టుపై కిమ్ ఆగ్రహం.. అమెరికా పై ఉత్తర కొరియా తీవ్ర విమర్శలు

Reading Time: < 1 minuteవెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ చేయడాన్ని ఉత్తర కొరియా తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది వెనిజువెలా సార్వభౌమాధికారంపై జరిగిన ఘోర దాడి అని కిమ్ జాంగ్ ఉన్ ప్రభుత్వం విమర్శించింది. అమెరికా ఆధిపత్య ధోరణి మరోసారి…

భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కన్నడ నటుడు

Reading Time: < 1 minuteసినిమాలు, టీవీ సీరియళ్లలో నటించిన కన్నడ నటుడు ధనుష్ రాజ్ తన భార్య అర్షితపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నదని, ప్రాణహానీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు గిరినగర్…

విద్యార్థుల కోసం రూ.20 వేల లోపు బెస్ట్ ల్యాప్‌టాప్‌లు…

Reading Time: 2 minutesఆన్‌లైన్ క్లాసులు వినడం, అసైన్‌మెంట్లు పూర్తి చేయడం, ప్రాజెక్ట్ వర్క్ చేయడం వంటి పనులకు మొబైల్ ఫోన్ కంటే ల్యాప్‌టాప్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ పిల్లల చదువుకోసం తక్కువ బడ్జెట్‌లో మంచి ల్యాప్‌టాప్…

Jio recharge : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. రూ.91 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ

Reading Time: < 1 minuteదేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులను ఆకర్షించేందుకు మరో చౌక ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.91 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్ జియోఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా…

మెదక్ జిల్లాలో కలకలం… తండ్రిని కొట్టి చంపిన కొడుకు…

Reading Time: < 1 minuteమెదక్ జిల్లాలో డబ్బుల విషయంలో జరిగిన గొడవ ఓ దారుణ హత్యకు దారి తీసింది. పాపన్నపేట మండలం సీతానగర్ గ్రామానికి చెందిన లంగాడి లక్ష్మయ్య(48) వ్యవసాయంతో పాటు విద్యుత్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పెద్ద…

నేటి రాశి ఫలాలు జనవరి 07, 2026

Reading Time: 2 minutesఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి రాశి ఫలాలు మేషం వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి కలుగుతుంది. నూతన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.…

నేటి పంచాంగం జనవరి 7, 2026

Reading Time: < 1 minuteఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ కమలామాధవాయనమః‌ఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం కలియుగం: 5127 విక్రమ సంవత్సరం: 2082 కాలయుక్త శక సంవత్సరం: 1947 విశ్వావసు ఆయనం:…

Tamilnadu : ఎన్నికల వేళ వేడి వాతావరణం… ఇక ల్యాప్‌టాప్ రాజకీయాలు

Reading Time: < 1 minuteతమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేకతను వినియోగించుకోవాలని ప్రతిపక్ష అన్నా డీఎంకే ప్రయత్నిస్తుండగా, అధికార డీఎంకే వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది. విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీని ప్రారంభించడంతో ఇది ఎన్నికల…

తెలంగాణ పాఠశాలలకు సంక్రాంతి శుభవార్త… జనవరి 10 నుంచి 16 వరకు సెలవులు

Reading Time: < 1 minuteతెలంగాణలో పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డా. ఇ. నవీన్ నికోలస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.…

కోనసీమలో ONGC గ్యాస్ బావి లీక్.. ఇరుసుమండ గ్రామంలో భయాందోళన

Reading Time: < 1 minuteడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామ సమీపంలోని ONGC గ్యాస్ బావిలో అకస్మాత్తుగా లీక్ జరగడంతో క్రూడ్ ఆయిల్ కలిసిన…

వెనిజులా రాజధానిపై అమెరికా వైమానిక దాడులు.. మదురోను బంధించినట్లు ట్రంప్ సంచలన ప్రకటన

Reading Time: < 1 minuteవెనిజులా రాజధాని కారకాస్‌పై జరిగిన వైమానిక దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ధృవీకరించారు. వెనిజులాపై జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ అమెరికానే నిర్వహించిందని ఆయన అంగీకరించారు. దాడుల అనంతరం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో…

సంక్రాంతి బంపర్ ఆఫర్: రౌండ్ ట్రిప్ టికెట్లపై తెలంగాణ ఆర్టీసీ 10% రాయితీ

Reading Time: < 1 minuteసంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారు వెళ్లేటప్పుడు, తిరుగు ప్రయాణానికి కూడా టికెట్ బుక్ చేసుకుంటే టికెట్ ధరపై 10 శాతం…

జనవరి 2 నుంచి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార సర్వదర్శనం

Reading Time: < 1 minuteతిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను జనవరి 2 నుంచి 8 వరకు పూర్తిస్థాయిలో సర్వదర్శనంలో అనుమతిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానాలు అదనపు సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. శుక్రవారం ఉదయం క్యూలైన్లు,…

న్యూ ఇయర్ పార్టీ పేరుతో అమానుష దాడి.. వివాహేతర సంబంధంలో ఘోర మలుపు

Reading Time: < 1 minuteముంబైలో చోటుచేసుకున్న ఓ అత్యంత ఘోరమైన నేర ఘటన పోలీసులనే షాక్‌కు గురిచేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన 25 ఏళ్ల మహిళ, తనతో ఏడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తిపై అమానుషంగా దాడి చేసిన…

రూ.60 స్క్రీన్ గార్డ్ వివాదం.. గంజాయి మత్తులో పాతబస్తీలో యువకుల వీరంగం

Reading Time: < 1 minuteహైదరాబాద్ పాతబస్తీలోని హైదరాబాద్ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో యువకులు హల్‌చల్ సృష్టించారు. చాదర్‌ ఘాట్‌లోని ముస్లిం ఆసుపత్రి సమీపంలో సెల్‌ఫోన్ స్క్రీన్ గార్డ్ విషయంలో మొదలైన చిన్న వివాదం పెద్ద గొడవగా…

జీర్ణక్రియ బాగుండాలంటే పాటించవలసిన నియమాలు

Reading Time: < 1 minuteజీర్ణక్రియ బాగుండాలంటే పాటించవలసిన నియమాలు జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండటం మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో కీలకం కావడంతో నిపుణులు కొన్ని ముఖ్య నియమాలను పాటించాలనిపరిస్థితిని సూచిస్తున్నారు. రోజూ ఒకే సమయానికి భోజనం చేయడం వల్ల శరీరం…

హైదరాబాద్‌లో జింక మాంసం అక్రమ వ్యాపారం కలకలం…

Reading Time: < 1 minuteనల్లమల అటవీ ప్రాంతంలో జింకలను వేటాడి, వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి హైదరాబాద్‌కు తరలించి కిలో రూ.800 చొప్పున విక్రయిస్తున్న నిందితుడిని పోలీసులు గుర్తించారు. రాజేంద్రనగర్ SOT పోలీసులు అతడిని అత్తాపూర్ పోలీసులకు అప్పగించారు. వన్యప్రాణి…

TS Weather Updates : తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది

Reading Time: < 1 minuteరాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో పొడి వాతావరణం కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ కాలంలో కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2°C నుంచి 3°C వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.…

Mumbai: ప్రజా స్థలాల్లో పావురాలకు ఆహారం పెట్టిన వ్యాపారవేత్తకు రూ.5,000 జరిమానా విధించిన కోర్టు

Reading Time: < 1 minuteముంబైలో ప్రజా స్థలాల్లో పావురాలకు ఆహారం వేయడం చట్ట విరుద్ధమని మరోసారి స్పష్టమైంది. ఈ విషయంలో ఒక వ్యాపారవేత్తకు కోర్టు శిక్ష విధించింది. నగరంలోని ఓ బహిరంగ ప్రదేశంలో పావురాలకు నిత్యం ఆహారం వేస్తున్న ముంబైకి…

16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం? – మాద్రాస్ హైకోర్ట్ కీలక సూచన

Reading Time: < 1 minuteచెన్నైలోని మాద్రాస్ హైకోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఆస్ట్రేలియాలో అమల్లో ఉన్న విధానాన్ని ఉదాహరణగా చూపిస్తూ, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వేదికలను వినియోగించకుండా నిరోధించే చట్టాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని…

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: చిత్రదుర్గలో మంటల్లో చిక్కుకున్న ప్రైవేట్ బస్సు

Reading Time: < 1 minuteకర్నాటకలో విషాద ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్ 25 తెల్లవారుజామున, చిత్రదుర్గ జిల్లాలో జాతీయ రహదారి-48పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై మంటల్లో చిక్కుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వైపు ప్రయాణిస్తున్న ఈ స్లీపర్ బస్సు,…

అయోధ్యకు అఙ్ఞాత వ్యక్తి కానుక… 30 కోట్ల విలువైన శ్రీరామ విగ్రహం…

Reading Time: < 1 minuteఅయోధ్యలోని రామ మందిరం సముదాయంలో త్వరలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బంగారం, వజ్రాలు, పచ్చలు తదితర విలువైన రత్నాలతో పొదిగిన కర్ణాటక శైలి శ్రీరాముడి విగ్రహాన్ని ఆలయానికి ఏర్పాటు చేయనున్నారు. ఈ విగ్రహం సుమారు…

ఈ నెలాఖరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సమగ్ర కుటుంబ సర్వే – ప్రత్యేక యాప్‌తో డేటా సేకరణ

Reading Time: < 1 minuteఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ సర్వే ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, సంక్షేమ పథకాలు మరియు ప్రజా సేవలను మరింత…