ప్రియురాలి ఆత్మహత్యతో కుంగిపోయిన ప్రియుడు.. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య
Reading Time: < 1 minuteరంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విషాద ఘటన కలకలం రేపింది. యాచారం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పూజ(17), మహేశ్(20) కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. విషయం తెలిసిన యువతి తల్లి ఇద్దరినీ…
