class="wp-singular post-template-default single single-post postid-46 single-format-standard wp-custom-logo wp-embed-responsive wp-theme-newsup ta-hide-date-author-in-list" >
Reading Time: < 1 minute

రాష్ట్రంలో వృద్ధుల కోసం ప్రతి జిల్లాలో ఒక డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒంటరితనం, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది.

వృద్ధుల కాలక్షేపం కోసం ఇండోర్ గేమ్స్, కథల పుస్తకాలు, యోగ, మెడిటేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది సీనియర్ సిటిజన్స్ ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.